‘నో’ టు 1000 నోట్: ఆర్థిక శాఖ


కొత్త వెయ్యి నోటు వస్తుందనే వార్తలో నిజం లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్జ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్న దాని ప్రకారం మళ్లీ వెయ్యి నోటును తీసుకొచ్చే ఆలోచన లేదని తేలిపోయింది. ఇలాంటి పుకార్లను నమ్మవద్దు అని తేల్చి చెప్పింది. అయితే ఇటీవలే కొత్త రూ. 200 నోట్లను మార్కెట్లో చలామణి అవుతుండగా కొత్త 50నోటు తో పాటు పాత 50 నోటు కూడా చలామణి లోనే ఉంటుందని వదంతులు ఏవి నమ్మవద్దు అని చెప్పింది.

Facebook Comments

Leave a Comment