వివేగం

ఇండియన్ సినిమాను హాలీవుడ్ స్థాయి కి పెంచిన బాహుబలి 2 రికార్డ్స్ ను తాజాగా తమిళ టాప్ హీరో అజిత్ నటించిన వివేగం బ్రద్దలు కొట్టింది. ఆగస్టు 24న రిలీజై తమిళ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ సునామీ సృష్టిస్తున్నది. చెన్నై రికార్డ్స్ తీసుకుంటే తొలి 3రోజులలో వివేగం రూ.4.28 కోట్లు వ‌సూలు చేసి బాహుబలి 2 (రూ. 3. కోట్లు ) ని వెనక్కి నెట్టేసింది. ఈచిత్రం లో అజిత్ తో పాటు వివేక్ ఒబెరాయ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, అక్ష‌ర హాస‌న్ న‌టించారు.

Facebook Comments

Leave a Comment