Ganesha’s Diary(బొజ్జ గణపయ్య- భూలోక యాత్ర-2)

Part II

మూషికుడు శర వేగంతో దూసుకు పోతున్నాడు.

“మూషికా! టైం కి రీచ్ అవుతాం అంటావా? వర్షం పడితే మబ్బుల్లో తల దాచుకోవడానికి చెట్లు కూడా లెవ్వు.”

“మబ్బుల్లో చెట్లు పెంచే అంత టెక్నాలజీ మనం కనిపెట్టలేదు స్వామి”

“ఎందుకు చేయలేము? ఈ మనుషులు ‘మిద్దె తోటలు’ సైతం పెంచి బహు గొప్పగా పంటలు పండించి గొప్ప గొప్ప రుచులతో కూడిన ఆరోగ్యకరమైన ఫుడ్ తినట్లేదా! వాళ్ళు చేయగాలేనిది మనం చేయలేమా?”.

“స్వామీ మీకు తెలియంది కాదు.. ఎప్పుడైతే దేవతలు అమృతం సేవించారో.. అప్పుడే మనకు భవిష్యత్ పై బెంగ పోయింది. కంప్లీట్ గా రిలాక్స్ అయ్యాము. అమృతం తర్వాత దేవతలు కనిపెట్టినది ఏమైనా ఉందా స్వామీ!”

“ఉ..ఉ.మ్ దొంగ లా మూషిక రూపంలో వెళ్ళి అమృతం తాగిన నువ్వు మా మీదే సెటైర్లా?”

“ఎలా తాగామన్నది కాదు అన్నయ్యా! అమృతం తాగామా లేదా! అయినా ఆ పని చేసినందుకే కదా మనిద్దరిమద్య ఫ్రెండ్షిప్ కుదిరింది.”

“ఫ్రెండ్ షిప్పా? అమ్మ చెప్పిందని జాలిపడ్డ లేకుంటేనా..!”

“అంతే స్వామీ అంతే బలవంతులు బలహీనుల్ని తోక్కేస్తున్నారు” బయటికి అనబోయి నాలుక కరుచుకున్నాడు ఎదురు గా వస్తున్న నారద ముని ని చూసి.

“స్వామీ మీడియా పెద్దాయన వస్తున్నాడు దయ చేసి ఏమి అనకండి నన్ను. అయన అసలే అవకాశం వెతుక్కొని మరీ ముల్లోకాల్లో టామ్ టామ్ చేస్తాడు.”

“నారాయణ..! నారాయణ..! ఎం గణేశా.. భూలోకమేనా? హాలిడే ప్యాకేజీ ఎం తీసుకున్నావ్?”

“హాలిడే ప్యాకేజీ నా ?”

“అయ్యో నేను నాలుగు రోజులనుండి భూలోకంలోనే ఉండి ఇప్పుడే వస్తున్నా.. ఇంకా అక్కడే ఉన్న ఫీలింగ్ తో అన్నాలే! అక్కడ అన్ని ప్యాకేజీ లే. పుట్టిన దగ్గరనుండి చచ్చిన తర్వాత కూడా ప్యాకేజీ లే.. అవన్నీ నీకు అక్కడ అర్ధం అవుతాయి కానీ.. ఇప్పుడు అక్కడి జెనెరేషన్ చాలా ఫాస్ట్ గా ఉంది జాగ్రత్త”.

“ఓకే మునివర్యా ఇంతకీ.. తంబుర వదిలిపెట్టి భుజాన ఒక బ్యాగు చేతిలో ఇంకో బ్యాగు.. షాపింగ్ వెళ్లి వస్తున్నారా?”

“అవును నాయనా కొన్ని సీసీ కెమెరాలు కొత్త లాప్ టాప్ కొనుక్కొని వస్తున్నా. ఈమధ్య నేను చెప్పితే ఏమి నమ్మట్లేదు దేవతలు.. ప్రూఫ్ ఏంటి అని అడుగుతున్నారు అందుకే లైవ్ టెలీకాస్ట్ కోసం కొన్నా. ఆ రాక్షసులు పాత లాప్ టాప్ ని హ్యాక్ చేసి పాడు చేశారు అందుకే కొత్తది కొని స్ట్రాంగ్ యాంటీవైరస్ తీసుకుని వస్తున్నా.

ఈ సోషల్ మీడియా పుణ్యమా అని నాకు నిద్రలేకుండా పోయింది. అందుకే కొత్త కొత్త సాఫ్ట్ వేర్స్, ఆప్స్ అన్ని ఇన్ స్టాల్ చేపించి వస్తున్న”.

“మీడియా సృష్టికర్త మీరే కదా స్వామి.. అలాంటి మీరే ఈ చిన్న సోషల్ మీడియా గురించి బాధపడితే ఎలా?”

“బాధ కాదు నాయనా భయపడుతున్నాను. ఏ చిన్న సంఘటన జరిగినా సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది. లోకమంతా మీడియా సృష్టికర్త అనే క్రెడిట్ నాకే ఇచ్చినా మానవుడు ‘సోషల్ మీడియా’ అని ప్రతిసృష్టి చేసి మరో ఆధ్బుతాన్ని ఆవిష్కరించాడు. ఇది తెలుసుకున్న రాక్షసులు ప్రతి చిన్న విషయాన్నీ వైరల్ చేసి మనకంటే అడ్వాన్స్డ్ గా ఉన్నట్టు ఫోజ్ కొడుతున్నారు. రిలయన్స్ 4జి ప్రవేశ పెట్టడంతో ఇంటర్నెట్ స్పీడ్ ఊపందుకుంది. పైగా శాటిలైట్ మనకు దగ్గరగా ఉండడం వల్ల స్పీడ్ మరీ ఎక్కువ గా ఉంటుంది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని రాక్షసులు రెచ్చిపోతున్నారు. నాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు”.

మూషికుడికి ప్రతిదీ రాక్షసులను అనడం నచ్చలేదు.

“నారద మహర్షి! రాక్షసులతో పాటు మనము మానవుడు కనిపెట్టిన ఇంటర్నెట్ చౌర్యం చేసి వాడుకోవడం తప్పు కాదా?”

“కాదు ముమ్మాటికి కాదు. బ్రమ్మ దేవుడు మానవుడిని సృష్టించిన తర్వాత మానవుల మనుగడ ప్రశ్నార్థకమైంది. నేను ఎం చెపితే మీరు అదే చేయాలన్నాడు. వాళ్ళు సరే అన్నారు. ఇహ అప్పటినుండి దేవతలకు ప్రశాంతత లేకుండా పోయింది. మాటి మాటికీ మానవులు దేవతలను పిలిచి ‘నెక్స్ట్ ఏంటి’ అంటూ అడుగుతూనే ఉండేసరికి త్రిమూర్తుల మీటింగ్ జరిగింది. దానిలో బ్రహ్మ ఇంకో క్రియేటివ్ ఐడియా ఇచ్చాడు. అదే.. మానవ మెదడు. ఐడియా అందరికి బ్రహ్మాండంగా నచ్చింది. నచ్చిందే తడువుగా అది మానవుడి తలలో ఇమిడ్చి, అది పని చేయడానికి నాడీ వ్యవస్థను సృష్టించి, ఊపిరినిచ్చి ప్రాణం పోశాడు. కళ్ళు తెరిచిన మానవుడు “స్వామీ నాలో ఎదో తెలియని చలనం కనిపిస్తున్నది నన్నేం చేయమంటారు ‘నెక్స్ట్ ఏంటి’ అని అడిగాడు.

దాంతో బ్రహ్మ దేవుడికి కోపమొచ్చి “ఇంత చేసినా మళ్ళీ లేచి ‘నెక్స్ట్ ఏంటి’ అని అడుగుతున్నావు ఇక నుంచి నన్నేం అడగొద్దు నీకు తోచింది నువ్వు చేస్కో.. నీ మనుగడ నీది.. ప్రశ్నా నువ్వే సమాధానం నువ్వే.. ఈభూలోకం అంతా నీకే రాసిస్తున్నాను తీస్కో నన్ను మాత్రం డిస్టర్బ్ చెయ్యకు” అని స్ట్రాంగ్ గా చెప్పాడు.

అప్పుడే పుట్టిన మనిషి ‘ఇగో’ హర్ట్ అయ్యింది. ఎం చెయ్యాలో తోచలేదు.. కొన్ని గంటల పాటు మౌనంగా కూర్చున్నాడు. బ్రహ్మ మాటలే గుర్తుకు వస్తున్నాయి.. “ప్రశ్న నువ్వే సమాధానం నువ్వే.. నీ మనుగడ నీదే..!” కొన్ని క్షణాల తర్వాత మెదడు పని చేయడం ప్రారంభించింది. ఆలోచన అనే ఆటోమేటిక్ సాఫ్ట్ వేర్ ని డెవలప్ చేసుకుంది మెదడు. అప్పటినుండి ఆలోచించడం మొదలు పెట్టాడు. అవును.. ప్రశ్న నాదే సమాధానం నాదే..! నా మనుగడ నాదే..! అంటే.. అంటే.. నాకు ఫ్రీడమ్ వచ్చిందన్నమాట. నాకు నచ్చినట్టుగా బతకాలన్నమాట. “యాహూ” అంటూ లేచాడు. ఎగిరి గంతేశాడు..

“భూలోకమంతా నాదే..! బ్రహ్మ దేవా! నీతో పని లేదన్నావ్..! నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా.. సృష్టికి ప్రతిసృష్టి చేస్తా.. ఇహ చుస్కో నా వాస్కోడిగామా..!” అని ఆనంద తాండవంలో మునిగి తేలాడు. అప్పటినుండి మానవుడి ఎదుగుదల మొదలయ్యింది. మానవులు అంటే ఒక్కడే కాదు కదా! ఎవడి మెదడు వాడిది..! ఎవడి ఆలోచన వాడిది..! ఎవడి ఇష్టం వాడిది..!

అంతా నాది నాది అని కొట్టుకున్నారు. వారిలో ఒక తెలివైన వాడు ముందుకు వచ్చి “ఇలా మనలో మనం కొట్లాడుకోవడం వల్ల మన మనుగడ అసాధ్యం అని, అందరం కలిసి పంచుకుందాం పోయేదేముంది డ్యూడ్..? మహా అయితే మన జీవితాలు బాగుపడుతాయి..! ఈభూమి మీద అందరికీ నూకలున్నాయి” అన్నాడు. ఆ ప్రపోజల్ అందరికీ నచ్చింది. అంతా ఏకమయ్యారు అతన్ని లీడర్ ని చేశారు. ఇదే మొదటి ‘మానవ రాజ్యం’.

బ్రహ్మ దేవుడు హాయిగా ఊపిరి పీల్చాడు తన ఐడియా వర్కవుట్ అయ్యిందని. జగన్నాటక సూత్ర ధారి చిన్నగా ముసి ముసి నవ్వులు రువ్వాడు జరగబోయేది చూడమని”.

“ఎం జరిగింది?”

“మనుషుల్లో తెలివైన వాళ్ళు ఎక్కువయ్యారు. తెలివి తో పాటు ప్రేమ, ఆత్మీయత అనుబంధాలు ఏర్పడ్డాయి. అవి కాపాడు కొనే క్రమంలో స్వార్థం, అసూయ అంతరంగాల్లో నుండి బయటికి వచ్చింది. తెర మీదకు కొత్త ప్రశ్నతో ‘ఒకడొచ్చాడు’.

“నువ్వేనా రాజువి నేను కాలేనా?” అన్నాడు. ఈ కొత్తగా వచ్చిన వాడికి సపోర్ట్ గా మరికొంతమంది వచ్చి నిలిచారు అంతే… చూస్తుండగానే అంతా రెండు వర్గాలుగా మారారు. యుద్ధం జరిగింది. చాలా ప్రాణ నష్టం జరిగింది. గెలిచిన వాడు ఓడిన వాడిపై ‘ఈ భూమి నాదే-వేట నాదే’ అన్నాడు. నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి అని బానిసత్వపు బీజం నాటి “స్టే అండర్ మై రూల్స్” అని శాసించాడు.

ఎవరు బాబు నువ్వు అంటే “ఆ దేవుడు శాసించాడు ఈ మానవుడు పాటిస్తున్నాడు” అన్నాడు. అప్పటినుండి మనుషులతో పాటు దేవుడికో క్యారెక్టర్ ఇచ్చి పూజిస్తున్నారు.

“ఇది నేను ఎక్స్ పెక్ట్ చేయలేదు.. నన్నెందుకు స్వామీ ఇన్ వాల్వ్ చేస్తున్నావ్ అన్నాడు బ్రహ్మ దేవుడు.

దానికి ప్రతి గా మానవుడు “ఇది నువ్వు కాదు స్వామి.. ఇతను మా దేవుడు నీకు నాకు చెడింది కదా ఆరోజే.. ‘నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు పో’ అని వెలేశావ్ కదా..!” అన్నాడు.

“అవునా? ఏదీ నీ దేవుడెక్కడ?”

“తను నాకు మాత్రమే కనిపిస్తాడు. నా దేవుడు.. నన్ను ఇష్టపడేవాడు.. నేను ఎప్పుడంటే అప్పుడు నాకోసం వచ్చేవాడు..నా ఊహల్లో ఏ రూపం ఇస్తే అది దాల్చి వస్తాడు..నేను ఏది అంటే అదే చేసేవాడు” బదులిచ్చాడు.

“కావాలంటే చూస్కో నీకోసం ఎక్కడన్నా ఒక్క గుడి అయినా కట్టనా” అన్నాడు.

మరీ ఇంత ‘ఇగో’ నా ?

ఆ రోజు శ్రీ మహా విష్ణవు ఎందుకు చిరునవ్వు విసిరాడో అర్ధం అయ్యింది. అయినా “సృష్టించడం వరకే నా పని.. అంతా ‘విష్ణు మాయ’ అని నవ్వి వెళ్ళిపోయాడు బ్రహ్మ.

కాల గమనంలో బానిసత్వపు బతుకులు ఇంకెన్నాళ్లని సంకెళ్లు తెంచుకొని విప్లవం పురుడుపోసుకుంది. వర్గాలు క్షీణించి గ్రూపులు గా విస్తరించాయి. అప్పటినుండి గ్రూప్ రాజకీయాలు, ఆధిపత్య పోరు జరిగింది. అందరు యుద్దానికి పనికి రారని వాళ్ళ గ్రూప్ ని విడగొట్టి వివిధ శాఖలుగా విభజించుకున్నారు. పనిని బట్టి కులాలు దేవుడ్ని బట్టి మతాలు ఏర్పడ్డాయి. మానవ జీవితాలు వెలుగును చూసాయి.

అవసరాన్ని అనలైజ్ చేసి, అన్వేషించి ఎప్పటికప్పుడు తనని తాను నిత్య నూతనంగా ఆవిష్కరించుకున్నాడు.

నిజమే..! ఇంత డెవలప్ చేసిన ఘనత మానవుడిదే కాదనను. అందుకే బ్రహ్మ దేవుడు ఆనాడు పర్మిషన్ ఇచ్చిన సమయంలో “ఈ భూలోకం లో అంతా నీదే” అన్నాడు. కనిపెట్టిన మేధస్సు కు క్రెడిట్ ఇచ్చాడు కానీ కాపీ రైట్స్ తనదగ్గరే పెట్టుకున్నాడు. డిస్క్లైమర్ లో రాసుకున్నాడు చిన్నగా.. “కండిషన్స్ అప్లై” అని. అది గమనించని మానవుడు స్వార్థం పెంచుకుని అంతా తనదే అనే భ్రమలోనే జీవితాంతం కొట్టుమిట్టాడుతున్నాడు.

టెక్నికల్ గా రేపు మన మీద కోర్టు కు వెళ్లినా అది చెల్లదు. ఎందుకంటే శాటిలైట్ భూ పరిధి దాటి వచ్చేసింది. ఇది హక్కుల ఉల్లంఘన. దానిపై సర్వహక్కులు మనవే. గట్టిగా మాట్లాడితే తన ఇష్టానికి, తన పరిశోధనకు, తన నిత్యావసర జీవన అవసరాలకు ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా ఎప్పటికప్పుడు శాటిలైట్ లను పంపి వినియోగిస్తున్నందుకు నెల నెలా అద్దె తోపాటు ఫైన్ కూడా కట్టాల్సి వస్తది.

ఈ విషయాలన్నీ నీ గణేశుడి కి తెలుసు లే.. లేట్ అవుతుంది హాలిడేస్ బాగా ఎంజాయ్ చేసి రండి. హ్యాపీ జర్నీ..!”
నారద మహర్షి ఏ మెలిక పెట్టకుండా వెళ్లిపోవడంతో మూషికుడు “హమ్మయ్య” అని భూలోక ప్రయాణం మొదలు పెట్టాడు. గణేశుడు డైరీ ఓపెన్ చేసుకుని హాలిడే ప్లానర్ చూసుకుంటున్నాడు.

(ఇంకా ఉంది)

-అక్షర్ సాహి
aksharsahi@gmail.com

Facebook Comments

72 Comments on this Post

  1. I simply want to tell you that I’m very new to blogging and actually savored your web-site. Likely I’m want to bookmark your website . You definitely come with fantastic writings. With thanks for sharing your website.

  2. I’m still learning from you, but I’m trying to achieve my goals. I certainly love reading all that is written on your website.Keep the stories coming. I liked it!

  3. I like what you guys are up too. Such smart work and reporting! Carry on the excellent works guys I have incorporated you guys to my blogroll. I think it will improve the value of my website 🙂

  4. You have brought up a very good details , thanks for the post.

  5. you are in point of fact a good webmaster. The web site loading velocity is amazing. It seems that you’re doing any distinctive trick. Also, The contents are masterwork. you have performed a magnificent activity on this subject!

  6. I genuinely enjoy reading through on this internet site , it holds good blog posts. “Words are, of course, the most powerful drug used by mankind.” by Rudyard Kipling.

  7. Thank you for sharing superb informations. Your web site is very cool. I am impressed by the details that you have on this site. It reveals how nicely you understand this subject. Bookmarked this web page, will come back for more articles. You, my pal, ROCK! I found simply the info I already searched everywhere and just couldn’t come across. What a perfect web-site.

  8. Interesting post made here. One thing I would really like to say is that often most professional areas consider the Bachelor’s Degree as the entry level standard for an online certification. Though Associate Diplomas are a great way to get started, completing ones Bachelors opens up many opportunities to various employment opportunities, there are numerous online Bachelor Diploma Programs available from institutions like The University of Phoenix, Intercontinental University Online and Kaplan. Another concern is that many brick and mortar institutions give Online variations of their college diplomas but normally for a considerably higher price than the corporations that specialize in online higher education degree plans.

  9. very nice post, i actually love this website, keep on it

  10. I have been reading out some of your articles and i can claim pretty good stuff. I will surely bookmark your blog.

  11. Nice post. I learn something more challenging on completely different blogs everyday. It can always be stimulating to read content material from other writers and observe a little bit something from their store. I’d want to make use of some with the content on my blog whether you don’t mind. Natually I’ll offer you a link on your net blog. Thanks for sharing.

  12. A person essentially help to make seriously articles I might state. This is the first time I frequented your web page and thus far? I surprised with the analysis you made to create this particular submit extraordinary. Magnificent process!

  13. Generally I do not read post on blogs, however I wish to say that this write-up very pressured me to check out and do it! Your writing taste has been amazed me. Thank you, very great article.

  14. As a Newbie, I am always browsing online for articles that can benefit me. Thank you

  15. Just a smiling visitant here to share the love (:, btw outstanding style and design .

  16. I just couldn’t depart your site prior to suggesting that I actually enjoyed the standard info a person provide for your visitors? Is gonna be back often in order to check up on new posts

  17. It¡¦s really a great and helpful piece of information. I¡¦m satisfied that you just shared this helpful info with us. Please keep us up to date like this. Thank you for sharing.

  18. Hello There. I discovered your weblog the usage of msn. That is a really smartly written article. I will make sure to bookmark it and return to learn more of your helpful information. Thank you for the post. I’ll certainly comeback.

  19. As a Newbie, I am continuously exploring online for articles that can aid me. Thank you

  20. I definitely wanted to develop a simple comment in order to appreciate you for these awesome hints you are placing here. My particularly long internet look up has finally been honored with excellent knowledge to share with my visitors. I would say that we readers are truly lucky to dwell in a remarkable website with so many marvellous individuals with great ideas. I feel pretty grateful to have seen your website and look forward to many more enjoyable moments reading here. Thank you again for a lot of things.

  21. very nice publish, i certainly love this web site, carry on it

  22. I dugg some of you post as I cogitated they were very useful handy

  23. One other thing is that an online business administration program is designed for scholars to be able to easily proceed to bachelor degree programs. The Ninety credit diploma meets the lower bachelor diploma requirements and once you earn your associate of arts in BA online, you may have access to the most up-to-date technologies within this field. Some reasons why students need to get their associate degree in business is because they may be interested in the field and want to have the general knowledge necessary previous to jumping to a bachelor diploma program. Thanks alot : ) for the tips you really provide as part of your blog.

  24. Its great as your other content : D, thankyou for putting up. “Love is like an hourglass, with the heart filling up as the brain empties.” by Jules Renard.

  25. Wow! This blog looks just like my old one! It’s on a entirely different subject but it has pretty much the same layout and design. Great choice of colors!

  26. you are really a good webmaster. The web site loading speed is amazing. It seems that you are doing any unique trick. Furthermore, The contents are masterpiece. you’ve done a fantastic job on this topic!

  27. You can definitely see your skills in the work you write. The world hopes for even more passionate writers like you who are not afraid to say how they believe. Always go after your heart.

  28. Hi would you mind letting me know which web host you’re using? I’ve loaded your blog in 3 completely different internet browsers and I must say this blog loads a lot quicker then most. Can you recommend a good internet hosting provider at a fair price? Thanks a lot, I appreciate it!

  29. Hello.This article was really motivating, especially since I was investigating for thoughts on this issue last Monday.

  30. Hiya, I am really glad I have found this information. Nowadays bloggers publish only about gossips and web and this is actually annoying. A good site with exciting content, that’s what I need. Thank you for keeping this site, I’ll be visiting it. Do you do newsletters? Cant find it.

  31. I have not checked in here for a while because I thought it was getting boring, but the last few posts are good quality so I guess I’ll add you back to my everyday bloglist. You deserve it my friend 🙂

  32. I really appreciate this post. I have been looking everywhere for this! Thank goodness I found it on Bing. You’ve made my day! Thanks again!

  33. Excellent blog here! Also your website loads up fast! What host are you using? Can I get your affiliate link to your host? I wish my web site loaded up as quickly as yours lol

  34. Can I simply say what a relief to search out somebody who truly is aware of what theyre speaking about on the internet. You positively know find out how to carry a difficulty to gentle and make it important. Extra folks must learn this and perceive this side of the story. I cant consider youre not more standard because you undoubtedly have the gift.

  35. I do like the manner in which you have framed this difficulty plus it does offer me personally some fodder for thought. Nevertheless, through everything that I have personally seen, I simply hope when other remarks pack on that people remain on issue and don’t embark upon a soap box of the news du jour. Yet, thank you for this outstanding point and while I can not really concur with this in totality, I respect the perspective.

  36. Hi! Quick question that’s entirely off topic. Do you know how to make your site mobile friendly? My website looks weird when browsing from my iphone4. I’m trying to find a theme or plugin that might be able to correct this issue. If you have any suggestions, please share. Many thanks!

  37. Thank you for this article. I might also like to express that it can end up being hard when you are in school and starting out to create a long credit score. There are many scholars who are simply trying to pull through and have a good or positive credit history is often a difficult matter to have.

  38. I’ve been surfing on-line more than 3 hours nowadays, but I by no means discovered any fascinating article like yours. It is pretty value enough for me. Personally, if all webmasters and bloggers made just right content material as you did, the web can be a lot more useful than ever before. “I thank God for my handicaps, for through them, I have found myself, my work and my God.” by Hellen Keller.

  39. Wow! This could be one particular of the most useful blogs We’ve ever arrive across on this subject. Actually Fantastic. I’m also a specialist in this topic so I can understand your hard work.

  40. obviously like your web site but you have to check the spelling on several of your posts. A number of them are rife with spelling issues and I find it very troublesome to tell the truth nevertheless I’ll certainly come back again.

  41. Pretty nice post. I just stumbled upon your blog and wished to say that I have really enjoyed browsing your blog posts. After all I’ll be subscribing to your rss feed and I hope you write again very soon!

  42. You have observed very interesting points! ps decent web site.

  43. Hey there. I discovered your site by means of Google while searching for a similar topic, your website came up. It looks good. I have bookmarked it in my google bookmarks to come back then.

  44. Hello! Do you know if they make any plugins to assist with SEO? I’m trying to get my blog to rank for some targeted keywords but I’m not seeing very good success. If you know of any please share. Thank you!

  45. I just couldn’t leave your web site before suggesting that I really enjoyed the usual info a person supply in your visitors? Is going to be back incessantly to investigate cross-check new posts

  46. Hello there. I found your blog by means of Google whilst looking for a similar matter, your site came up. It looks good. I have bookmarked it in my google bookmarks to visit then.

  47. I consider something genuinely interesting about your blog so I saved to bookmarks .

  48. But a smiling visitant here to share the love (:, btw great design. “The price one pays for pursuing a profession, or calling, is an intimate knowledge of its ugly side.” by James Arthur Baldwin.

  49. Hi there. I found your web site by means of Google at the same time as looking for a related matter, your site came up. It looks good. I’ve bookmarked it in my google bookmarks to come back then.

  50. Good day very nice site!! Guy .. Beautiful .. Wonderful .. I’ll bookmark your blog and take the feeds also¡KI am happy to seek out so many helpful information right here in the publish, we want work out extra strategies in this regard, thanks for sharing. . . . . .

  51. Hi there. I found your blog by way of Google while looking for a related topic, your website got here up. It seems to be great. I’ve bookmarked it in my google bookmarks to visit then.

  52. Hiya, I’m really glad I have found this information. Today bloggers publish only about gossip and net stuff and this is really irritating. A good website with interesting content, this is what I need. Thank you for making this site, and I’ll be visiting again. Do you do newsletters by email?

  53. Awesome write-up. I am a normal visitor of your web site and appreciate you taking the time to maintain the nice site. I’ll be a frequent visitor for a long time.

  54. Hello there. I discovered your blog by the use of Google at the same time as looking for a similar subject, your website got here up. It appears to be good. I’ve bookmarked it in my google bookmarks to come back then.

  55. Hiya, I am really glad I’ve found this information. Nowadays bloggers publish only about gossip and internet stuff and this is actually irritating. A good website with interesting content, this is what I need. Thank you for making this site, and I will be visiting again. Do you do newsletters by email?

  56. Awesome write-up. I am a normal visitor of your website and appreciate you taking the time to maintain the excellent site. I’ll be a regular visitor for a long time.

  57. Have you ever considered publishing an e-book or guest authoring on other blogs? I have a blog based on the same information you discuss and would love to have you share some stories/information. I know my viewers would appreciate your work. If you are even remotely interested, feel free to send me an e mail.

  58. Hiya, I’m really glad I have found this information. Today bloggers publish just about gossip and internet stuff and this is actually irritating. A good web site with exciting content, this is what I need. Thank you for making this web site, and I will be visiting again. Do you do newsletters by email?

  59. Hello there. I found your site by way of Google while searching for a comparable matter, your web site came up. It appears to be great. I’ve bookmarked it in my google bookmarks to visit then.

  60. Hey there. I discovered your blog by the use of Google even as looking for a similar subject, your web site got here up. It appears good. I have bookmarked it in my google bookmarks to visit then.

  61. Awesome post. I am a regular visitor of your blog and appreciate you taking the time to maintain the nice site. I will be a frequent visitor for a really long time.

  62. Hiya, I’m really glad I have found this information. Nowadays bloggers publish only about gossip and internet stuff and this is really annoying. A good website with interesting content, that’s what I need. Thank you for making this web site, and I’ll be visiting again. Do you do newsletters by email?

  63. Awesome write-up. I am a normal visitor of your site and appreciate you taking the time to maintain the excellent site. I’ll be a frequent visitor for a long time.

  64. Hey just wanted to give you a brief heads up and let you know a few of the images aren’t loading properly. I’m not sure why but I think its a linking issue. I’ve tried it in two different internet browsers and both show the same results.

  65. Hiya, I am really glad I have found this information. Today bloggers publish just about gossip and internet stuff and this is actually annoying. A good website with exciting content, that is what I need. Thanks for making this web site, and I will be visiting again. Do you do newsletters by email?

  66. Hey there. I found your web site by the use of Google even as searching for a related matter, your web site got here up. It looks good. I have bookmarked it in my google bookmarks to visit then.

  67. Hiya, I’m really glad I’ve found this info. Today bloggers publish only about gossip and web stuff and this is actually irritating. A good site with interesting content, that is what I need. Thank you for making this site, and I’ll be visiting again. Do you do newsletters by email?

  68. Hiya, I am really glad I have found this info. Today bloggers publish only about gossip and internet stuff and this is actually irritating. A good web site with interesting content, this is what I need. Thanks for making this web site, and I’ll be visiting again. Do you do newsletters by email?

  69. Hi, i think that i saw you visited my site thus i came to “return the favor”.I’m attempting to find things to improve my web site!I suppose its ok to use a few of your ideas!!

  70. Hey there. I discovered your web site via Google even as looking for a related subject, your web site came up. It seems great. I have bookmarked it in my google bookmarks to visit then.

  71. Some really great posts on this internet site, appreciate it for contribution. “My salad days, When I was green in judgment.” by William Shakespeare.

Comments have been disabled.