జియో బాటలో ఎయిర్ టెల్ – తక్కువ ధరకే 4జి ఫోన్

మొత్తానికి జియో తో పోటీ పడలేక అన్ని నెట్ వర్క్ లు జియో బాటలోనే వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్ రానుందని తెలిసిన విషయమే అయితే ఈమద్యే ఐడియా కూడా 4జి ఫోన్ తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎయిర్ టెల్ 4జి మొబైల్ దాడి కి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

రూ 2500 కే 4జి ఫోన్ ను అందివ్వ దానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ తక్కువ బడ్జెట్ ఫోన్ అందించడానికి దేశీయ మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ ఆయన కార్బన్, లావా లాంటి సంస్థలతో చర్చిస్తున్నారని అన్ని కుదిరితే ఒకటి రెండు నెలల్లో విడుదల చేసే అవకాశం ఉందట.

Facebook Comments

Leave a Comment