జయ జానకి నాయక ఆడియో…!

జయ జానకి నాయక ఆడియో రిలీజ్ అయింది. బెల్లంకొండ శ్రీను, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నారు, డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కొట్టిండు. అల్లుడు శ్రీను సిన్మతో తెలుగు సిన్మకు పరిచయమైన శీను మరి ఈ సిన్మతోనైనా హిట్టు కొడ్తడో సూడాలె. ఈ జయ జానకి నాయకల జగపతి బాబు స్పెషల్ రోల్ జేస్తుండట.ఈఆడియో రిలీజ్ ఫంక్షన్ కు వి.వి వినాయక్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. దేవీశ్రీ ప్రసాద్ ఎప్పటిలాగే తన మ్యూజిక్ తో ఈ సినిమాలో కూడా మ్యాజిక్ చేశాడట. సిన్మ పేరు గుడ జరంత డిఫరెంటుగనే గొడ్తుంది. ఇప్పటికే రిలీజైన ట్రేలర్ లో కూడా బోయపాటి మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది.

Facebook Comments

Leave a Comment