“భయం” మొదలవుతోంది !

ముకుంద వంశీ దర్శకత్వంలో వస్తున్న ” భయం ” షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ లో ఉంది.

రైతు బిడ్డ నితిన్ ముఖ్య పాత్రలో M. ముకుందా రెడ్డి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు.  మధుకర్ రెడ్డి కెమెరా మెన్ గా నవీన్ కోల అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఈ షార్ట్ ఫిలిం కి డైలాగ్స్ హుమాయూన్ సంఘీర్ అందిస్తున్నారు.

Facebook Comments

Leave a Comment