సంక్షోభంలో దేశీయ విమానయాన రంగం

మన దేశంలో విమానయాన రంగం అనూహ్యంగా అభివృద్ధి పధం లో దూసుకెళ్తున్న వేళ విమానయాన సంస్థలు ధరలను సామాన్యుడికి అందుబాటులోనికి తేవాలని పోటీపడడం హర్షణీయం. కానీ ఈ పరుగులో ఒక్కప్పుడు మార్కెట్ లో 22.5 శాతం వాటాతో 195 రోజు వారి సర్వీసులు, 37 గమ్య స్థానాలతో ఒక్క వెలుగు వెలిగిన జెట్ ఎయిర్ వేస్ ప్రస్తుతం ఎనిమిది వేల కోట్ల ఋణ ఊబిలో చిక్కుకొని, ఋణదాతల చేతికి చిక్కి తీవ్రమైన కస్టాలను ఎదుర్కొంటొంది. మరొకపక్క 2005 నుండి ప్రారంభమైన స్పైస్ జెట్ దేశీయ విమాన యానంలో 13.6 వాటా కలిగి రెండవ పెద్ద విమానయాన సంస్థగా దూసుకుపోతొంది.

1993 నుండి మొదలైన జెట్ ఎయిర్ వేస్ ప్రస్థానం నాలుగు బోయింగ్ 737-300 విమానాలను లీజుకు తీసుకొని కార్యకలాపాలను ప్రారంభించి ఈ సంస్థ అంచెలంచలుగా ఎదిగి 2019 దాకా అంటే 27 సంవత్సరాలు ఒక్క ప్రమాదం కూడా లేకుండా ప్రజలను తమ తమ గమ్యాలకు చేరవేయడం లో సఫలీకృతమయ్యింది.2017 దాకా దేశం లో విమానయానం లో రెండవ స్థానం లో వున్న జెట్ ఎయిర్ వేస్ తాజాగా ఎనిమిది వేల కోట్ల ఋణభారం తో సంస్థ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుర్భర పరిస్థితిలో చతికిలపడిపోవడం సంస్థ విధానపరమైన లోపాలను ఎత్తిచూపిస్తోంది.ఇతర విమాన సంస్థలతో పోటిలో దీటుగా నిలబడడానికి విమానధరలను బాగా తగ్గించేయడం, నష్టాలను అంచనా వెయ్యడంలో ముందు చూపు లేకపోవడం, నిధులను వేరే సంస్థలకు బదలాయించడం వంటి తప్పిదాలతో సంస్థ పెనుఋణభార ఊబిలో కూరుకుపోయి ఏకం గా సంస్థ మూసివేయాల్సిన స్థితికి దిగజారిపోవడం స్వయంకృతాపరాధం.. కొన్ని బ్యాంకులు, అగ్రగామి ఫైనాన్స్ సంస్థలు ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వస్తాయని అనుకున్నా చివరి క్షణం లో ఆ ఆశ కూడా నీరుకారిపోవడంతో ఈ సంస్థ శాశ్వతంగా మూసివేయబడింది. స్పైస్ జెట్ సంస్థ కూడా తొలుత ఇటువంటి ప్రజాకర్షక పధకాలను ప్రవేశపెట్టి అప్పుల ఊబిలో కూరుకున్నాక, యజమాన్యం మార్పుతో కోలుకుంది. ఇండిగో సంస్థ కూడా నష్టాల తాకిడి ప్రారంభం అయ్యాక,యజమాన్యం సమయస్పూర్తితో వెంటనే కోలుకుంది. ఎయిర్ ఇండియా నష్టాలలో కొట్టుమిట్టాడుతునే వుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ సంస్థను అమ్మేయడానికి ప్రయత్నాలను ప్రారంభించింది.

తాజాగా మార్చి 23 నుండి దేశీయ విమానాలు, 25 వ తేదీ నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయడం వలన విమాన రంగం మరిన్ని కష్టాలను మూటకట్టుకుంది. కష్టాలను భరించలేక విమాన యాన సంస్థలు తమ ఉద్యోగుల జీత భత్యాలలో 25 నుంండి 50 శాతం వరకు కోత విధించడం ఉద్యోగులకు గోరు చుట్టుపై రోకల్లి పోటు చందాన తయారయ్యింది. దేశీయ ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు ఈ విమానయాన సంస్థలు వందల కోట్ల బకాయిలు పడ్డారని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి దేశీయం గా విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ధరలకు విపరీతంగా రెక్కలొచ్చి ప్రయాణీకులకు ఊపిరి సలపడం లేదు. ప్రభుత్వం తక్షణం స్పందించి విధానపరనిర్ణయాలు, సంస్థాగత మార్పులతో దేశీయ విమాన రంగాన్ని గట్టెకించాల్సిన అవసరం ఎంతైనా వుంది

Facebook Comments

143 Comments on this Post

 1. I and my guys appeared to be checking the nice tips found on the blog while the sudden I had a horrible suspicion I never thanked you for those techniques. These guys became as a result happy to read through all of them and have in truth been making the most of those things. Thank you for simply being indeed accommodating and for settling on this kind of great information millions of individuals are really needing to discover. My personal sincere apologies for not expressing gratitude to earlier.

  Reply
 2. In Aethrioscope Discount cialis online Overstrain paperweight from aged in place of or people

  Reply
 3. I really appreciate this post. I’ve been looking everywhere for this! Thank goodness I found it on Bing. You have made my day! Thanks again!

  Reply
 4. Ddzwvv liolcx generic cialis order cialis online

  Reply
 5. Maddpp ndoatz Best price viagra generic cialis cost

  Reply
 6. Vubonn kdkmja Cialis for order is there a generic cialis

  Reply
 7. Bxvsoj zjzauz Price cialis where to buy cialis online

  Reply
 8. Armtcz crgnmf Buy cialis online cheap cialis price walmart

  Reply
 9. Thanks for sharing superb informations. Your web site is very cool. I’m impressed by the details that you’ve on this website. It reveals how nicely you understand this subject. Bookmarked this web page, will come back for more articles. You, my friend, ROCK! I found just the info I already searched everywhere and simply could not come across. What a great web-site.

  Reply
 10. Vijmaz vnadnt viagra Buy viagra internet

  Reply
 11. Ohpxsz yicmlf where to buy generic viagra Buy real viagra online without prescription

  Reply
 12. Aybxhh jutagh viagra price Free viagra sample

  Reply
 13. Opqyky sdfgou online viagra prescription Best price for generic viagra

  Reply
 14. Klfxgv sxvxtm Buy now viagra Buy no rx viagra

  Reply
 15. Heuygr alsdgq Canadian viagra 50mg US viagra sales

  Reply
 16. Pymtww xriqrt Viagra mail order Viagra overnight shipping

  Reply
 17. Serpuq jtaktm Buy viagra cheap Buy online viagra

  Reply
 18. Carfpb sbjrrd Viagra medication Levitra or viagra

  Reply
 19. EstherBar

  Rqnsoc kdymna sildenafil tablets Buy generic viagra

  Reply
 20. EstherBar

  Pymglk iyesaj Buy online viagra Get viagra

  Reply
 21. [url=https://motilium10mg.com/]motilium 10mg[/url] [url=https://amoxicillin5.com/]500 mg amoxicillin[/url] [url=https://vardenafil20.com/]vardenafil generic[/url] [url=https://advairinhalers.com/]advair online[/url] [url=https://albuteroli.com/]albuterol cost[/url] [url=https://lipitor20.com/]lipitor[/url] [url=https://metformin1000.com/]metformin prescription[/url] [url=https://doxycycline2.com/]doxycycline 150 mg[/url] [url=https://phenergan25.com/]phenergan online[/url] [url=https://lisinopril40.com/]lisinopril[/url]

  Reply
 22. Tacmbi meuush erection pills viagra online erectile dysfunction medication

  Reply
 23. Hi there, You have performed an excellent job. I’ll certainly digg it and personally suggest to my friends. I am confident they will be benefited from this site.|

  Reply
 24. Btmtje tcloyp mens ed pills cheap erectile dysfunction pills

  Reply
 25. Tcufpp tohbus generic cialis erectile dysfunction pills

  Reply
 26. Thank you ever so for you blog post.Much thanks again. Really Cool.

  Reply
 27. EstherBar

  Ghapmk kbllze viagra online Viagra overnight delivery

  Reply
 28. wow, awesome blog post. Great.

  Reply
 29. Im grateful for the article post.Thanks Again. Want more.

  Reply
 30. A big thank you for your blog article.Really looking forward to read more. Fantastic.

  Reply
 31. Hey, thanks for the article. Cool.

  Reply
 32. Looking forward to reading more. Great blog article. Will read on…

  Reply
 33. Thanks-a-mundo for the blog.Really thank you! Great.

  Reply
 34. wow, awesome article.Really thank you! Will read on…

  Reply

Leave a Comment