వలస జీవుల వ్యథార్థ గాధలు హృదయాల్ని కదిలిస్తున్నాయి.

Photo Courtesy: publicvibe

కరోనా మహమ్మారి విజృంభించి కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రకటించే ఆర్థిక ఉద్దీపనలు అన్ని రంగాలను, అన్ని వర్గాలను ఆపద సమయంలో ఆదుకుని గట్టెక్కించేవిగా వుండాల్సిన అవసరం ఎంతైనా వుంది. కరోనా మహమ్మరిని కట్టడి చేసేందుకు మన దేశంలో 21 రోజుల లాక్‌డౌన్‌ అమలవు తోంది. నిత్యావసరయేతర షాపులు వాణిజ్య వ్యాపార సంస్థలు మూత పడ్డాయి.

ఉపాధి లేక దినసరి కూలీలు చిరు ఉద్యోగుల కుటుంబాల వెతలు పెరిగాయి. వారు ఆర్థిక ఇబ్బందులతో పస్తులుండే పరిస్థితి నెలకొంది. మానవాళికి పెనుముప్పుగా పరిణమించిన ఈ మహమ్మారిని జయించేందుకు లాక్‌డౌన్‌ ఏకైక మార్గమని అందరూ అంగీకరిస్తున్నారు. దేశమంతటా లాక్‌డౌన్‌ అమలైన వేళ పేదలు, అసంఘటిత రంగాల్లో పనిచేసే దినసరి కార్మికులను ఆదుకొనేందుకే కేంద్రం స్పందించి రూ.1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దేశ జనాభా 135 కోట్లు ఉండగా కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ రూ.1.70 లక్షల కోట్లు ఏ మూలకు వస్తుందో అని ఆర్ధిక నిపుణులే పెదవి విరుస్తున్నారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలో రైతులకు పెద్దగా ఒరిగేదేమీ లేదన్నది వాస్తవం. జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేయడానికి తగిన పనులు ఉన్నప్పుడు మాత్రమే వ్యవసాయ కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. అస్సలు పనులే లేని పరిస్థితుల్లో ఈ ప్యాకేజీ ఎందుకు పనికొస్తుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల వేతనాల్లో 30 శాతం కోత విధించాలన్న ప్రతిపాదన అహేతుకం. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క దుబారా ఖర్చులు తగ్గించుకోకుండా ఉద్యోగుల వేతనాలలో కోత మమ్మాటికి అప్రజాస్వామికం. ప్యాకేజీ వర్తించని వలసజీవుల వ్యథ ప్రస్తుతం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. రోడ్లు పట్టి వందల కిలోమీటర్లు నడవటానికి సిద్ధమై, ఎండల్లో నడుస్తున్న వలస జీవుల వ్యథార్థ గాధలు హృదయాల్ని కదిలిస్తున్నాయి. వీళ్ళకి అక్కడక్కడా పౌరుల నుంచి అందుతున్న సాయాలు ముదావహమే అయినా ప్రభుత్వ పరంగా తిరస్కారం ఎదురౌతోంది.. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు వలస జీవులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టకపోవడం అత్యంత బాధాకరం

Facebook Comments

149 Comments on this Post

 1. I?¦ve read several just right stuff here. Certainly value bookmarking for revisiting. I wonder how so much attempt you put to make any such wonderful informative web site.

  Reply
 2. I’m still learning from you, but I’m improving myself. I definitely love reading everything that is posted on your website.Keep the stories coming. I liked it!

  Reply
 3. Faint of tide like as swell Branded cialis Or phagocytes that install on your smite

  Reply
 4. Nomjfk ygwwxd generic cialis cialis walmart

  Reply
 5. Mscsgv ofisgy cialis buy cialis online

  Reply
 6. Ffjyty lxkryq essays service printable cialis coupon

  Reply
 7. Xakath eyedkg Canadian healthcare cialis over the counter cialis

  Reply
 8. Aroeta qjdfim sildenafil when to take US viagra sales

  Reply
 9. Rehszc jytahs viagra buy Approved viagra pharmacy

  Reply
 10. Jpmkqf ahlguw generic viagra best price Generic viagra in canada

  Reply
 11. Iclnox spdego Canada viagra generic Levitra or viagra

  Reply
 12. Yoqkgk tdyhdh Order viagra usa Free trial of viagra

  Reply
 13. EstherBar

  Kiippy dgmmkg sildenafil online Canada meds viagra

  Reply
 14. EstherBar

  Rzswig jfiitr Viagra overnight shipping Free viagra sample

  Reply
 15. Hello to every one, the contents existing at this website are genuinely remarkable for people experience, well, keep up the good work fellows.|

  Reply
 16. Nuhkdm twshhm cheap ed pills buy ed pills online

  Reply
 17. Zzayfa aylmpg ed meds online medicine for erectile

  Reply
 18. bookmarked!!, I like your site!|

  Reply
 19. I used to be suggested this web site by my cousin. I’m no longer sure whether or not this put up is written by means of him as no one else recognize such unique about my trouble. You are incredible! Thank you!|

  Reply
 20. What’s up to every body, it’s my first pay a quick visit of this webpage; this weblog includes awesome and genuinely good data designed for readers.|

  Reply
 21. I need to to thank you for this fantastic read!! I definitely loved every little bit of it. I have got you saved as a favorite to look at new things you post…|

  Reply
 22. Sfyiny nditbu buy cialis online safely best non prescription ed pills

  Reply
 23. Nice weblog here! Additionally your website lots up very fast! What web host are you the use of? Can I get your associate hyperlink to your host? I desire my web site loaded up as fast as yours lol|

  Reply
 24. Wow, great article.Much thanks again. Really Great.

  Reply
 25. EstherBar

  Imwlmy wifwws Generic viagra canada Canadian healthcare viagra

  Reply
 26. [url=http://propeciaph.com/]buy propecia[/url]

  Reply
 27. I am so grateful for your post.Much thanks again. Want more.

  Reply
 28. Very good blog. Much obliged.

  Reply
 29. Thanks for sharing, this is a fantastic blog. Cool.

  Reply
 30. I really liked your blog article. Will read on…

  Reply
 31. I loved your post. Cool.

  Reply
 32. Thank you ever so for you article post.Thanks Again. Keep writing.

  Reply
 33. A big thank you for your article.Thanks Again. Keep writing.

  Reply

Leave a Comment