మానవ మృగాలకు సత్వర శిక్షలు పడేలా వ్యవస్థలను తీర్చిదిద్దాలి

Photo Courtesy@livemint

2019 నవంబరు నెలలో కుమురం భీం అసిఫాబాద్‌ జిల్లాలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, స్వశక్తితో బ్రతుకు బండి వెళ్ళదీస్తున్న ఒక అమాయక, ఒంటరి మహిళను అపహరించి, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులు షేక్‌ బాబు, షాబుద్దీన్, షేక్‌ మఖ్దూంలకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు గురువారం తీర్పు వెలువరించడం హర్షణీఇయం. అత్యాచారం జరిగిన రెండు నెలలకే శరవేగంతో సాక్ష్యాలు సేకరించడం, దర్యాప్తు పూర్తి చేయడం, చార్జి షీటు దాఖలు చేయడంతో పాటు విచారణను శరవేగంతో పూర్తి చేసి సకాలం లో తీర్పు వెలువడదం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతొంది. హేయమైన ఘోరాలు, నేరాలకు పాల్పడే వారికి కఠినాతి కఠినమైన శిక్షలను వెంటనే వెలువరించడంతో పాటు వాటిని శ్రీఘ్రమే అమలు చేసినప్పుడే ఇటువంటి నేరాలను ఆపగలమన్న మేధావులు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రస్తుత తీర్పు వెలువడడం ఒక శుభ పరిణామం.. ఉరిశిక్ష విధింపు విషయంలో భిన్నాభిప్రాయం ఉన్నవారు సైతం తెలంగాణ పోలీ సులు పకడ్బందీగా దర్యాప్తు చేయడాన్ని, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు కూడా ఈ కేసు విచారణను సత్వరం పూర్తి చేయడాన్ని హర్షించడం ఎంతో మంచి పరిణామం.

2012లో నిర్భయ ఉదంతం తర్వాత కేంద్రం నెలకొల్పిన జస్టిస్‌ జేఎస్‌ వర్మ కమిటీ అత్యాచారాలు తరచుగా చోటుచేసుకోవడానికి గల ముఖ్య కారణాల్లో వ్యవస్థలు సక్రమంగా స్పందించకపోవడం తేల్చి చెప్పింది. ఆరుషి హత్య కేసులో ముద్దాయిలు శిక్షల నుండి తప్పించుకోవడానికి కూడా పకడ్బందీగా సాక్ష్యాలను సేకరించడంతో పాటు దర్యాప్తు లోపభూయిష్తంగా వుండడమేనని సర్వోన్నత న్యాయస్థానం సి బి ఐ కు చురకలు వేసింది. ఒక మనిషి మృగంగా
మారడానికి తోడ్పడుతున్న విశృంఖలంగా దొరుకుతున్న అశ్లీలత, సమాజంలో తరిగిపోతున్న నైతిక విలువలు, ఎలాంటి నేరాలు చెసినా తమకేం కాదన్న నిందితులలో నిర్భయత్వం, కొన్న వ్యవస్థలలో నెలకొన్న మందకొడితనం, విచ్చలవిడిగా పెరుగుతున్న మద్యపానం వంటి కారణాలను నిర్మూలించకుండా నేరాలను అరికట్టడం సాధ్యం కాదు కనుక ప్రభుత్వాలు వీటిపై కూడా దృష్టి పెట్టాలని పలు సందర్భాలలో సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు సూచించింది. అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు వీటిపై దృష్టి పెట్టకపోవడం వలనే సమాజంలో నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కలియుగ కీచకుల ఆగడాలకు అంతే లేకుండా పోతొంది.

తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం జరిపి, హత్య చేసిన ఉదంతంలో కూడా పోలీసులు ఇంతే వేగంతో స్పందించి ఘటన జరిగిన 48 రోజుల్లో విచారణ పూర్తయి నేరగాడికి ఉరిశిక్ష పడింది. గత నవంబర్‌ 27న వైద్యురాలు దిశను అపహరించి, సామూహిక అత్యాచారం చేసి, హతమార్చిన నిందితులు, తాము చేసిన అతి హేయమైన నేరానికి కాస్తంత కూడా పశ్చాత్తాపం చూపకపోవడాన్ని ప్రజలు హర్షించలేకపోయారు. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత సత్వర న్యాయం జరగాలని, నిందితులను బహరంగంగా ఉరి తీయాలని పెద్ద ఎత్తున అభిప్రాయాలు వ్యక్తం చేసారు. అయితే ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే దిశ హత్యకేసులో నిందితులు పోలీసుల ఎంకౌంటర్లో మరణించడం పట్ల కూడా దెశవ్యాప్తంగా హర్షం వ్యక్తమయ్యింది. సదరు కెసులో తెలంగాణా పోలీసులు స్పందించిన తీరుపై ప్రశంశలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత డిసెంబర్‌ 6న ఎన్‌కౌంటర్‌లో మరణించారు.

అత్యాచారాల కేసుల్లో తెలంగణా పోలీసులు చూపిస్తున్న తెగువ, పనితనం ప్రశంసనీయం. దేశవ్యాప్తంగా తెలంగాణా పోలీసుల పనితీరును సాక్షాత్తు కేంద్ర హోం శాఖ ప్రశంసించింది. అత్యాచారం కేసుల్లో మాత్రమే కాదు… ఆడపిల్లల పట్ల జరిగే ఏ చిన్న లైంగిక నేరంలోనైనా ఇదేవిధమైన శ్రద్ధ పెట్టడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం. సత్వర దర్యాప్తు జరగడం, వెనువెంటనే నేరగాళ్లకు కఠిన శిక్షలు పడటం వంటివి హర్షించదగ్గవే అయినా… వాటి తీవ్రతతో నిమిత్తం లేకుండా ఏ కేసు విషయంలోనైనా ఇదే స్థాయిలో స్పందించే స్వభావాన్ని పోలీసులు అలవర్చుకుంటే నేరస్వభావాన్ని మౌలిక దశలో కట్టడి చేయడం వీలవుతుంది.

Facebook Comments

47 Comments on this Post

 1. I’ve learn a few good stuff here. Certainly value bookmarking for revisiting. I surprise how a lot effort you put to make the sort of magnificent informative web site.

  Reply
 2. Heya i am for the first time here. I found this board and I find It really useful & it helped me out much. I hope to give something back and help others like you helped me.

  Reply
 3. it is undivided of the cheeky and very Canadian pharmacy cialis pfizer suborn generic viagra online change said of the inadvertent

  Reply
 4. I genuinely enjoy reading on this web site, it holds great posts. “We find comfort among those who agree with us–growth among those who don’t.” by Frank A. Clark.

  Reply
 5. Xfjttc hdjdxt Buy cheap viagra internet is there a generic cialis available in the us

  Reply
 6. Qrohjg bqjmsh online essay help generic cialis 2019

  Reply
 7. Qyyspk qjfeqc write my essay students generic cialis india

  Reply
 8. Odrruu sqtnvm Us cialis sales cialis from canada

  Reply
 9. Haggtq upeyhr Canadian pharmacy cialis when will generic cialis be available

  Reply
 10. Excellent read, I just passed this onto a colleague who was doing some research on that. And he just bought me lunch as I found it for him smile Thus let me rephrase that: Thank you for lunch! “There are places and moments in which one is so completely alone that one sees the world entire.” by Jules Renard.

  Reply
 11. Just want to say your article is as astonishing. The clarity to your submit is just great and i could assume you’re knowledgeable in this subject. Fine with your permission allow me to grasp your RSS feed to keep up to date with impending post. Thank you 1,000,000 and please carry on the rewarding work.

  Reply
 12. Ewitnq lfichn buy generic cheap viagra online Buy pfizer viagra online

  Reply
 13. Mbkmlm eigcno Low cost viagra Discount viagra without prescription

  Reply
 14. Wkytfb pcahnm Overnight viagra Buy viagra no prescription

  Reply
 15. Zaxtds eqywcg Buy no rx viagra Fda approved viagra

  Reply
 16. EstherBar

  Ngdmur cazabs sildenafil Overnight canadian viagra

  Reply
 17. EstherBar

  Vtbndr yauiop Viagra 100 mg Viagra best buy

  Reply
 18. Undeniably imagine that which you stated. Your favourite reason appeared to be on the web the easiest thing to be mindful of. I say to you, I certainly get annoyed even as other folks think about concerns that they plainly don’t understand about. You controlled to hit the nail upon the top as smartly as defined out the whole thing with no need side effect , other folks can take a signal. Will probably be back to get more. Thanks|

  Reply
 19. Gamhjz ximbsb ed pills gnc erection pills that work

  Reply
 20. EstherBar

  Ojkybl wafbeg Buy viagra online Viagra original pfizer order

  Reply
 21. Im thankful for the blog post.Much thanks again. Keep writing.

  Reply
 22. Enjoyed every bit of your post. Keep writing.

  Reply
 23. Thanks for the article.Thanks Again. Will read on…

  Reply
 24. I am so grateful for your article post.Really thank you! Want more.

  Reply
 25. Muchos Gracias for your blog. Fantastic.

  Reply
 26. I value the article post.Really looking forward to read more. Fantastic.

  Reply
 27. Thanks so much for the blog.Thanks Again. Great.

  Reply
 28. Wow, great post.Much thanks again. Awesome.

  Reply
 29. Muchos Gracias for your article.Really looking forward to read more. Fantastic.

  Reply

Leave a Comment