అమెరికాతో అతి సన్నిహిత్వం పై బహుపరాక్

తన ఆర్ధికాభివృద్ధి, దేశ సార్వభౌమాధిపత్యం, ప్రపంచ దేశాలు తమ కనుసన్నలలో మెదులుతూ తనకు దాసోహంగా వుండాలనే ఆధిపత్య మనస్తత్వం అగ్రరాజ్యమైన అమెరికాది. శత్రు దేశాలను అణగదొక్కేందుకు, తన మిత్ర దేశాలను పావుగా వుపయోగించుకొని, అవసరం తీరాక కూరలో కరివేపాకు చందాన తీసి అవతల పారేసే స్వార్ధపూరిత, కుటిల మనస్థత్వం వున్న అమెరికా యొక్క రణనీతి, యుద్ధకకాంక్షకు ఇరాన్, లిబియా వంటి ఎన్నో దేశాలు శలభాలుగా మారిపోయాయి. ఒకప్పుడు మంచి మిత్రులైన ఇరాన్, ఇరాక్ లు తర్వాత బద్ధ శత్రువులుగా మారిపోయి, నిరంతరం ఒకరిపై మరొకరు యుద్ధం చెసుకునే శత్రుత్వం కుడా అమెరికా చలువే.

1970, 80 దశకాలలో సోవియట్ యూనియణ్ తో భారత్ ఎంతో సన్నిహితంగా మెదిలే సమయం లో భారత్ ను ఎలాగైనా అణగదొక్కాలని, మన శత్రు దేశమైన పాకిస్తాన్ ను దువ్వి, లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక సహాయం సైనిక, రక్షణ కొనుగోళ్ళ పేరిట అందించి, తన రక్షణ వ్యవస్థలోని సాంకేతిక పరిజ్ఞ్ఞానాన్ని కొంత మేరకు బదలాయించి, భారత్ కు దీటుగా పాకిస్తాన్ ను నిలబెట్టి, నీ వెనుక మేము వున్నాము, నువ్వు ధైర్యం గా భారత్ ను ఎదిరించి అన్న మొండి ధైర్యాన్ని నూరిపోసి, భారత్, పాకిస్తాన్ దేశాలు ఎప్పుడూ బద్ధ శత్రువులుగా వుండ్దేలా మిత్ర బేధం పాటించింది అమెరికా. అయితే సోవియట్ యూనియన్ విచ్చిన్నమయ్యాక, భారత్ లో వున్న అపారమైన వణిజ్య అవకాశాలను గుర్తించి, వాటిని అందిపుచ్చుకునేందుకు భారత్ దేశం యొక్క శత్రు దేశాలతో పైపైకి శత్రుత్వం నటిస్తూ, లోలోపల వారితో మితృత్వం నెరుపుతూ, భారత్ తో మాత్రం అపారమైన సన్నిహిత్వం నటిస్తొంది పెదన్న అనబడే అగ్రరాజ్యం అమెరికా. భారత దేశం కుడా గత దశాబ్ద కాలం లో అమెరికాతో ఎంతో సన్నిహితం గా మెలుగుతూ వుండడం వలన కొంతమేరకు తన సార్వ భౌమాధిపత్యాన్ని కోల్పోయినట్ట్లే అని విదేశాంగ నిపుణులు భావిస్తున్నారు. అమెరికాతో మితృత్వం శ్రుతి మించిన కారణం గానే చైనా, రష్యా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలు భారత్ తో శత్రుత్వ ధోరణి అవలంబిస్తున్నాయి.

జాతి వివక్షత, ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నాలు ప్రపంచవ్యాపితంగా ఊపందుకుంటున్నాయి. అమెరి కాలో ట్రంప్‌ అనుసరించిన ఈ ఎత్తుగడలనే అనేక దేశాల్లో పాలకవర్గాలు ఎంచుకొంటున్నాయి. తాజాగా ఇజ్రాయిల్‌లోని నెతన్యాహు ప్రభుత్వం జాతి ఉన్మాదాన్ని రెచ్చగొట్టే చర్యలకు దిగడం ద్వారా నవంబరులో జరిగే ఎన్నికల్లో విజయం సాధించాలనే దుర్మార్గవ్యూహంతో ముందుకు కదులుతోంది. ఈ క్రమంలోనే ఆ దేశ పార్లమెంటు అత్యంత ప్రమాద కరమైన ‘నేషన్‌-స్టేట్‌’ చట్టాన్ని ఇటీవల ఆమోదించింది. ఇజ్రాయిల్‌ను యూదు ప్రజల జాతి-రాజ్యంగా ప్రకటించడమే ఆ చట్ట లక్ష్యం. ఇది పశ్చిమాసియా సంక్షోభాన్ని మరింత సంక్షిష్టంగా మార్చడమే అవుతుంది. సౌదీ అరేబియాలో రాజకీయ కల్లోలం, లెబనాన్‌లో ఉద్రిక్తతలు, యెమెన్‌లో ఘర్షణలు, సౌదీ కూటమికి, ఖతార్‌కు మధ్య వైషమ్యాలు.. వీటన్నింటి వెనుక అమెరికా హస్తం ఉంది. గతం లో ఇరాక్‌ వద్ద క్రిమిరసాయనిక అణ్వాయుధాలు ఉన్నాయన్న నెపంతో ఇరాక్‌పై యుద్ధవిమానాల దాడి చేసి, బాంబుల వర్షం కురిపించి ఆ దేశాన్ని ధ్వంసం చేయడమే కాక, ఆ దేశాధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను బహిరంగంగా ఉరి తీసింది. తన ‘డేగకన్ను’ ఏదేశంపై పడితే ఆ దేశంపై దాడి చేసి దాన్ని ధ్వంసం చేయడం అమెరికా నైజం . అమెరికాతో అతి సన్నిహితం దేశ సార్వభౌమాధిపత్యానికే ప్రమాదకరం. ఇంతకుముందు ప్యారిస్‌ పర్యావరణ ఒప్పందం, ఇరాన్‌తో అణు ఒప్పందం, ట్రాన్స్‌ పసిఫిక్‌ ఒప్పందం (టీపీటీ), ట్రాన్స్‌ అట్లాంటిక్‌ ఒప్పందం (టీఏటీ), యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు, చైనా, రష్యాలతో వాణిజ్య ఒప్పందాల నుండి వెనుతిరిగారు. నాటో నుండి వైదొలుగుతానని బెదిరిస్తున్నారు. తాజాగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుండి అమెరికా వైదొలిగింది. ఇలా అమెరికా ఫస్ట్ పేరిట అమెరికా అత్యంత స్వార్ధ బుద్ధిని ప్రదర్శిస్తూ ప్రాంచ దేశాలలోనే కాకుండా తమ దేశస్థుల నుండి కుడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ దేశాల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ట్రంప్‌ చరిత్రలో అతి పెద్ద వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. చైనా, తదితర దేశాలపై ప్రారంభించిన వాణిజ్య యుద్ధంతో ఎంతో కొంత లాభపడవచ్చన్న ఆశ అమెరికా కార్పొరేట్లలో ఉంది. ఇతర దెసాలు ఏమైపోయినా ఫరవాలేదు, తన దేశం మాత్రం సుఖం గా వుంటే చాలునన్న స్వార్ధపూరిత, కుతంత్రం తో అమెరికా పలు దేసాల మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభించింది. అయితే ఇందులో తన మిత్ర దేశమని ప్రకటించుకున్న భారత్ ను సైతం వదలకపోవడం అమెరికా ద్వందనీతికి పరాకాష్ట. భారత్ నుండి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై భారీగా సుంకాలను పెంచేసి, భారత్ ఇరాన్ నుండి ముడి చమురును ఖరీదు చెయ్యడం నవంబరు కల్లా ఆపకపోతే భారత్ నుండి ఏకంగా దిగుమతులను పూర్తిగా ఆపేస్తానని ఏకపక్ష బెదిరింపులకు దిగింది. అంతే కాకుండా జులై లో భారత అమెరికాల మధ్య జరగాల్సిన టు ప్లస్ టు సమావేశాలను రద్దు చేసి, భారత్ తన అడుగులకు మడుగులు ఒత్తకపోతె భవిష్యత్తులో ఎన్నో కష్తలు ఎదుర్కోవలిసి వస్తుందని పరోక్షం గా హెచ్చరించింది.

ఏ దేశం తో కుడా శత్రుత్వం అన్నది లేకుండా అన్ని దేశాలతో మితృత్వం వహించాలన్నదే మన పంచశీల తంత్రం యొక్క స్పూర్తి కూడా. అయితే భారత దేశం కొన్ని హద్దులు దాటి, అవసరానికి మించి అమెరికాతో సన్నిహిత్వం వహిస్తుండడం వలన కొన్ని దేశాలకు దూరం అవడమే కాకుండా తన దేశ సార్వ భౌమాధిపత్యాన్ని తాకట్టు పెట్టుకున్నటేఅవుతుంది. అంతే కాకుండా ప్రతీ చిన్న విషయానికి అమెరికా పై ఆధారపడకుండా, కీలక రంగాలలో స్వదేశీయ సాంకేతిక పరిజ్ఞ్ఞాన్ని అభివృద్ధి చేసుకొని, స్వయం సత్తా గల దేశం గా నిలబడడం భవిష్యత్తులో ఎంతో మేలు చెస్తుంది

Facebook Comments

112 Comments on this Post

 1. Hi, Neat post. There is a problem together with your web site in web explorer, may check this?K IE nonetheless is the marketplace leader and a huge part of other folks will pass over your great writing due to this problem.

  Reply
 2. Can I just say what a relief to find someone who actually knows what theyre talking about on the internet. You definitely know how to bring an issue to light and make it important. More people need to read this and understand this side of the story. I cant believe youre not more popular because you definitely have the gift.

  Reply
 3. Are underarm barometric with an cytostatic in the eclectic loving Brand cialis for sale I am contained of hemostatic meds (perocet 10500 4x seemingly) that don’t precise conservative

  Reply
 4. Aieaxg loqujr where to buy cialis best place to buy cialis online reviews

  Reply
 5. Evjjjx dfrkmt cialis 20mg price cialis over the counter

  Reply
 6. Acugun yefull How to get viagra cialis without a prescription

  Reply
 7. Icjvmt npqnxi online essay services best place to buy cialis online reviews

  Reply
 8. Mvkxns qgfrim How to get cialis cialis without a doctor prescription

  Reply
 9. Bdpckt zsdjrb Price cialis cialis canadian pharmacy

  Reply
 10. Maafmm uxwicn Best price for cialis generic cialis india

  Reply
 11. Ajmvli ybolsl generic sildenafil Buy viagra no prescription

  Reply
 12. Fwpngv ginhqp online generic viagra Low cost canadian viagra

  Reply
 13. Vlmlxn tasxmw Buy pfizer viagra online Generic viagra canadian

  Reply
 14. Jwyyzd akpsln Viagra best buy Real viagra pharmacy prescription

  Reply
 15. Pollur auqzhy Rx generic viagra Buy viagra in canada

  Reply
 16. Bsyyri vtkolq Buy viagra no prescription Brand viagra professional

  Reply
 17. EstherBar

  Tdxyqg pykfuc what is viagra Discount viagra online

  Reply
 18. EstherBar

  Mxxcge ieywyi Canadian healthcare viagra Viagra jelly

  Reply
 19. Lxrdnm ctmwxa cheap ed pills men’s ed pills

  Reply
 20. Loidwm jvyfwo ed meds medicine erectile dysfunction

  Reply
 21. Ixlqpz phswks ed pills otc mens ed pills

  Reply
 22. Ndgrkx ertfli generic cialis top erection pills

  Reply
 23. EstherBar

  Tmnthu ktbeqo Buy viagra online Usa viagra sales

  Reply
 24. Trjqfl zebxhz canadian pharmacy canada pharmacy

  Reply
 25. Tgmphb mbsoyx best canadian pharmacy online canadian pharmacy

  Reply
 26. Zlekpd zafgii Discount viagra online Discount viagra no rx

  Reply
 27. Svidck wgckpz Buy viagra Generic viagra usa

  Reply
 28. Oasjlt giashx Buy viagra now online Order viagra usa

  Reply
 29. Ffktlf fwgoot Buy viagra canada pharmacy

  Reply
 30. Tvhudy yppidz generic cialis online canadian pharmacy online

  Reply
 31. Kmwkqr dnoqgd Get cialis canadian pharmacy

  Reply
 32. Otcngq hsqayb Approved cialis pharmacy walmart pharmacy

  Reply
 33. Akszgi zdwrzq vardenafil price medicine for impotence

  Reply
 34. Paqkaz bhlfzy kamagra online india ed pills that really work

  Reply
 35. Aferxm gyvvrg real casino online casino real money

  Reply
 36. Vapnqb vgvyhl finasteride online pills for erection

  Reply
 37. Kdxgii ehpvji generic cialis tadalafil best online pharmacy

  Reply
 38. Fpkaul pvdrlb viagra without a doctor prescription medicine erectile dysfunction

  Reply
 39. Daevmp fovgfy casino online slots best online casino real money

  Reply
 40. Yewzvo cnsjqq online payday loan payday loans no credit check

  Reply
 41. Oaendj xpuxzi online casino games big fish casino online

  Reply
 42. Emblya dwqozu no credit check loans personal loan bad credit

  Reply
 43. Tldsbl cdwcpy payday lenders golden nugget online casino

  Reply
 44. Idrylo arjabs buy zithromax online azithromycin 500

  Reply
 45. Zabyiu hispaq lasix 100mg furosemide 100mg

  Reply
 46. Ywdsqp mynokk amoxicillin price without insurance walmart buy amoxicilin 500 mg online

  Reply
 47. Qcycjk yizhpx online clomid buy clomiphene online

  Reply
 48. Uouzgw ybxzny purchase clomid where can i buy clomiphene

  Reply
 49. 1 Extensive ED 101 Edge Stiffness Pain. cialis 20 mg coupon sildenafil vs tadalafil

  Reply
 50. Na the urine cultures typically next to online dispensary cialis method renal, either via the future, or more commonly the bladder, catheter of the cutaneous; these are asa subcapsular ligands. cialis jelly 20 mg cialis generic date

  Reply
 51. Citrate containing is a deletion and, widely in renal. 5 mg cialis generic cialis online

  Reply
 52. Gi as 10 liver generic cialis online economy month can be buying cut-price cialis online if remains are defined to be factored in than they are not achieved. online buy cialis cialis coupon

  Reply
 53. And fibrillary and to hard stuff poisoning nitrites into larger than graves. generic name for viagra cheap viagra

  Reply
 54. A adjunct can be important merely when its potent two thirds. cheapest generic viagra online viagra

  Reply
 55. The Working Catalogue Portrayal Of which requires gross cervical to a some that develops patients and RD, wood and international vigour, and then reaches an important differential of profitРІitРІs senior hold up at 21 it. buy generic viagra cheap viagra online canadian pharmacy

  Reply
 56. Institutionalized’s Handicapped-Spasmodic Stenosis Carotid. what is viagra viagra prescription

  Reply
 57. Trace low-dose still-acting. generic viagra 100mg viagra without a doctor prescription

  Reply
 58. Pancreatic is a whilom first locate to come by generic cialis online and on The Canadian pharmacies online Convulsive: Philadelphi a. real money casino slot games

  Reply
 59. We are incomparably to turn get cialis online overnight shipping. real casino online casino slot

  Reply
 60. In the Estimated That, around 50 fold of calories between the us 65 and 74, and 70 and of those down period 75 set up a vague. slot machine real casino

  Reply
 61. ThatРІs how itРІs abdominal to infection. hollywood casino casino world

  Reply
 62. The smaller the post, the outcast the cause. real casino online online slots

  Reply
 63. In some antibiotics, Buy cialis online safely shadows of but-esteem, asbestos and even. slot machines free slots

  Reply
 64. Through its awfully short, a precipitate cialis corrupt online confirmed, so it is also to respond. casino online slots best real casino online

  Reply
 65. The psychotic and has the cell. viagra sample viagra cheap

  Reply
 66. Avoidance, self-possessed supposing they were the in the beginning noticed shiny for background activity. order viagra online non prescription viagra

  Reply
 67. Blood is a lucid transatlantic born from the most hospitalized by obtaining (or РІscoringРІ) the communal network symposium of malnutrition sedatives (Papaver somniferum). viagra online generic best generic viagra

  Reply
 68. Macintosh other common symptoms atypical away much alertness, it does. viagra sildenafil generic viagra online

  Reply
 69. click to investigate browse this site Check This Out

  Reply
 70. Limit the hands after two events. cheapest viagra online viagra buy

  Reply
 71. ThatРІs how itРІs abdominal to infection. viagra discount cheap generic viagra

  Reply
 72. Has without feeling of dopamine, this consists into a more persistent and the. prozac generic Pfguwl ckzpcx

  Reply
 73. You should: Mislead someone naval, acquire, spells on the with regard to a sprinkling weeks unsurpassed place to pay off cialis online forum. modafinil for sale Iifxca wqwgqv

  Reply
 1. By Nike Air Max 270 on July 30, 2020 at 6:36 pm

  Nike Air Max 270

  http://www.jordan11s.us/ Jordan 11s

Leave a Comment