వాహనాలు పెరుగుతున్నా.. పెరగని రోడ్ల విస్తీర్ణం!

నగరవాసులకు చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్.. నగర జనాభా కోటిపైనే.. వాహనాలు సుమారు అరకోటి.. హైదరాబాద్ భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకు సగటు పెచ్చరిల్లుతొంది. సగటు నగరజీవి వివిధ పనుల నిమిత్తం కాలు బయట పెట్టాలి అంటేనే బెంబేలెత్తిపోతున్నారు. నిత్యం లక్షలాది వాహనాలు నగరంలో తిరుగుతుండడంతో నగర ట్రాఫిక్ వ్యవస్థ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది.

ప్రధాన కూడళ్లలో అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోంది. నగరంలోని దుకాణాల ఎదుట పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రోడ్డుపైన వాహనాలు నిలుపుతు న్నారు. దీంతో అటువైపుగా వెళ్తున్న వాహనదారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ట్రాఫిక్ పోలీసులు ప్రవేశపెట్టిన ఈ – చలానా విధానంతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారి తీరుతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నగరంలో ఐటీ కారిడార్ పరిధిలో నివసించే వాహనదారులకు నిత్యం నరకం కనిపిస్తోంది. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ తో పలు ప్రాంతాలు అష్ట దిగ్బంధనం లో చిక్కు కుంటోంది. కేవలం 5 కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే నీ సుమారు రెండు గంటల సమయం పడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూకట్ పల్లి నుండి సైబర్ టవర్ రోడ్, మెహదీపట్నం నుండి బయోడైవర్సిటీ జంక్షన్ మీదుగా మాదాపూర్ రోడ్డు, ఆల్విన్ కాలనీ నుండి కొత్తగూడ, శేరిలింగంపల్లి నుండి త్రిబుల్ ఐటీ రోడ్లు నగరంలో అత్యంత రద్దీ తో నిండిపోతున్నాయి. సైబరాబాద్ లో సుమారు 5 లక్షల మంది ఐటి ఉద్యోగులకు తోడు.. వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యకలాపాలు అన్నీ రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో, వాహన విస్పోటనం కి దారి తీస్తుంది. రోజురోజుకు నగరం శరవేగంగా విస్తరిస్తోంది. గ్రామాల నుండి హైదరాబాద్ మహానగరానికి వలసలు విపరీతంగా పెరుగుతున్నాయి. నగరంలో రోజుకు సగటున 1500 కొత్త వాహనాలు రోడ్డుమీదకు వస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. నగర జనాభా సుమారు కోటి పైనే ఉంది. అయితే అదే స్థాయిలో వాహనాలు పోటీ పడుతుండటం గమనార్హం. నగరంలో సుమారు 60 లక్షల వాహనాలు పైగానే ఉన్నట్లు సమాచారం. అయితే ప్రతిరోజు ఇన్నేసి వాహనాలు రోడ్ల మీదికి రావడం తో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావాల్సిన పరిస్థితి. దీంతో వాహనదారులకు నగరంలో ప్రయాణం నరకప్రాయంగా మారిందని చెప్పకనే చెప్పవచ్చు. దీనికి తోడు నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘించిన వారిపై ఓవర్గా ఫైన్ వసూలు చేస్తున్నారని వాహనదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ డిజైన్ చేసిన దానికంటే అధికంగా వాహనాలు జనాలతో కిక్కిరిసి ఉండడంతో ట్రాఫిక్ తో పాటు ఇతర మౌలిక సదుపాయాలకు ఇబ్బందులు తప్పేలా లేవు.

రహదారుల మరమ్మతుల పేరిట ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా, రోడ్ల విస్తీర్ణం కూడా పెంచాలని నగరవాసులు కోరుకుంటున్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాల నుండి వాహనదారులను బయటపడే చేయాలనే ఉద్దేశంతో జిహెచ్ఎంసి గతంలోనే ఫార్ములా 12ను తీసుకు వచ్చింది. వాహన దారిని వాహనం రెండేళ్లలో 12 పాయింట్లు దాటితే లైసెన్సులను రద్దు చేస్తామని గతంలోనే చెప్పింది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు నగర రోడ్ల విస్తీర్ణం ప్రత్యేక చొరవ తీసుకుని నగర వాసులకు ట్రాఫిక్ కష్టాల నుండి విముక్తి చేయాలని పలువురు వేడుకుంటున్నారు.

Facebook Comments

43 Comments on this Post

 1. This is a good tip particularly to those new to the blogosphere. Short but very accurate info Thank you for sharing this one. A must read article!

  Reply
 2. You have made some really good points there. I looked on the internet for more information about the issue and found most people will go along with your views on this website.

  Reply
 3. You completed a few good points there. I did a search on the subject matter and found most persons will consent with your blog.

  Reply
 4. I consider something genuinely interesting about your website so I saved to favorites.

  Reply
 5. Urokinase per are revived to Buy cialis usa Litany three papillomas per breathing

  Reply
 6. Cbwofk abtdib goodrx cialis cialis 5 mg

  Reply
 7. Ysbspn yptpgo Order viagra us cialis without a prescription

  Reply
 8. Ugfzvb xhyzex Overnight delivery cialis printable cialis coupon

  Reply
 9. Bcvevi wquiyd Cialis woman cialis professional

  Reply
 10. Bjzjhe xdgkcq Buy cialis online cheap cialis manufacturer coupon 2019

  Reply
 11. Xeofll iipbhu buy sildenafil Discount viagra without prescription

  Reply
 12. Rbineg xyqhts generic viagra online pharmacy Low cost canadian viagra

  Reply
 13. Mmycar zwxjkt generic viagra for sale online Buy viagra lowest price

  Reply
 14. Fjnmnm cmzbfp Sale viagra Levitra vs viagra

  Reply
 15. Qqamfp azomru Cost of viagra Real viagra online

  Reply
 16. EstherBar

  Phtsxt xcvgsb generic sildenafil Viagra australia

  Reply
 17. EstherBar

  Mbetik fjjztx Order viagra without prescription Price check 50mg viagra

  Reply
 18. Afddpx pcxfww best erection pills best erectile dysfunction pills

  Reply
 19. sildenafil online
  100mg viagra without a doctor prescription

  Reply
 20. Mwlrad abrqqo best erection pills erection pills that work

  Reply
 21. cialis without doctor prescription cialis online

  Reply
 22. Mwicjs kraxyi printable cialis coupon best erectile dysfunction pills

  Reply
 23. EstherBar

  Vtgdra fluqiu Buy viagra online Low cost viagra

  Reply

Leave a Comment