అభివృద్ధి లో వెనుకబడిన దేశ అభివృద్ధి బ్యాంకులు

Photo Source: BW Businessworld

ప్రపంచ ఆర్ధిక సంక్షోభ కాలంలో కుదేలైన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి, చతికిలపడిన ద్రవ్య వ్యవస్థలకు ఆర్ధిక సహకారం అందించడానికి, సామాజిక, ఆర్ధిక పరిస్థితులను చక్కదిద్దడానికి, మన కేంద్ర ప్రభుత్వం దేశంలో అభివృధి బ్యాంకులు అంటే డెవలప్ మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ (డి ఎఫ్ ఐ)లను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థలతో పొటీపడడానికి, మార్కెట్లు, ప్రైవేటు రంగ ఆర్ధిక వ్యవస్థలకు ఋణాల సహకారానికి తోడ్పడగలవని భావించి, భారతదేశం లో అభివృద్ధి బ్యాంకులకు అంకురార్పణ జరిగింది. బ్యాంకుల పురోభివృద్ధి, అవి ఋణాలను మంజూరు చేసే సంస్థలు లేదా పరిశ్రమల అస్థిత్వాన్ని బట్టి, పొదుపు అవసరాల మధ్య వారధిగా వ్యవహరించిన తీరును బట్టి ఆధారపడి వుంటుంది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభ కాలం లో మూల ధన మార్కెట్ల వైఫల్యం తో జాతీయం గా, అంతర్జాతీయం గా ప్రభుత్వాలు డి ఎఫ్ ఐ ల్ వైపు దృష్టి పెట్టాయి. డి ఎఫ్ ఐ లు దీర్ఘ కాలిక నిధులను ఆశిస్తున్న ఔత్సాహిక పెట్టుబడి రంగాల అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్థాయి. దేశం లో ఏదైనా పరిశ్రమ స్థాపించాలంటే దానికి పెట్టుబడులను సమకూర్చుకోవడానికి భారీగా ఋణాల అవసరం వుంటుంది. అభివృద్ధి బ్యాంకులు చాలా వరకు లాభాపేక్ష లేకుండా సామాజిక అభివృద్ధి, పారిశ్రామీకరణకే పెద్ద పీట వేస్తున్నాయి. స్వాతంత్రం తర్వాత పారిశ్రామికాభివృద్ధిలో భాగం గా జాతీయ స్థాయిలో ఐ ఎఫ్ సి ఐ (1948), ఐ సి ఐ సి ఐ (1955), ఐ డి బి ఐ (1964), రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్(ఎస్ ఎఫ్ సి), స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎస్ ఐ డి సి) లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పారిశ్రామిక రంగం లోని ఒడిదుడుకులను సమర్ధవంతంగా ఎదుర్కొని, పరిశ్రమలకు ఋణాలు మంజూరు చెయ్యడం లో, దీర్ఘకాలిక, మధ్యంతర ఆర్ధిక వనరులను పరిశ్రమలకు అందజేయడం లో అభివృద్ధి బ్యాంకులు గణనీయమైన పాత్రను పోషించాయి. కొన్ని గణంకాల ప్రకారం 2000 వ సంవత్సరం లో పరిశ్రమలకు 30 శాతం ఋణాలు డి ఎఫ్ ఐ లు మంజూరు చేసాయంటే వాటి పని తీరు అభినందనీయం. పరిశ్రమలకు అవసరమైన ఋణాల డిమాండు, నిధుల లభ్యత అభివృద్ధి బ్యాంకులను పారిశ్రామిక ప్రోత్సాహం లో అగ్రగామిగా నిలిపాయి.ఈ రోజ్య్ మన దేశం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతోందంటే దానిలో అభివృద్ధి బ్యాంకులది ప్రధాన పాత్ర అనడం లో ఎటువంటి సందేహం లేదు.

అయితే ప్రభుత్వమే ఈ అభివృద్ధి బ్యాంకులకు ఆర్ధిక వనరులను సమకూరుస్తుండడం వలన వీటి కార్యకలాపాలలో అనవసరపు రాజకీయ జోక్యం పెరుగి, ఆ ప్రభావం బ్యాంకుల పనితీరుపై పడుతోంది. సంస్థాగత ముఖ్య నిర్ణయాలలో రాజకీయ వ్యక్తులు తమ పరపతి వుపయోగించి ఏకపక్షం గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజకీయ జోక్యం తో ఈ బ్యాంకులకు నష్టాల బారిన పడిన పరిశ్రమలకు, కార్పొరేట్ సంస్థలకు ఋణాలు మంజూరు చేయవలసిన అగత్యం ఏర్పడుతోంది. బ్యాంకులలో కొన్ని ముఖ్యమైన పదవుల నియామకాలలో కూడా రాజకీయలు చొటుచేసుకుంటున్నాయి. సంస్థలలో పని చేసే అధికారుల బాధ్యతా రాహిత్యం వలన బ్యాంకుల నిరర్ధక ఋణాల జాబితా పెరిగిపోతోంది. ఇటీవలి రిజర్వు బ్యాంకు అధ్యయన నివేదికలో 2017 సంవత్సరం లో వాణిజ్య బ్యాంకులలో 10 శాతం మాత్రమే నిరర్ధక ఋణాలు వుండగా అభివృద్ధి బ్యాంకులలోఒ సగటున అవి 26 సాతం వరకూ వున్నాయంటే ( మొత్తం నిరర్ధ ఋణాల మొత్తం 712 బిలియన్ల వరకు వుందని అంచనా)విటి పనిపై రాజకీయ పెత్తనం ఎంతవరకూ వుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. అభివృద్ధి బ్యాంకులు మైలిక రంగానికే కాకుండా వ్యవసాయ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్కు కూడా విస్తరించడం తో ఈ బ్యాంకుల మీద నిరర్ధక ఋణాల పెను భారం మరింతగా పడింది. అందువలన ఈ బ్యాంకులకు పెద్ద మొత్తం లో ఋణాలు ఇచ్చే సామర్ధ్యం 30 శాతం నుండి 5 సాతాణికి తగ్గిపోయి,ఈ ప్రభావం మౌలిక రంగం పై పడింది. కొన్ని అభివృద్ధి బ్యాంకులు తమ మనుగడ కోసం వణిజ్య బ్యంకులుగా రూపాంతరం చెందగా, మరికొన్ని బ్యాంకులు రిటైల్ బ్యంకింగ్ పై తమ దృష్టి సారించాయి. ఇంకొన్ని బ్యాంకులు మూతపడే స్థితికి వచ్చాయి. ఈ పరిస్థితి వలన పరిశ్రమలు, కార్పొరేటు రంగాలు అహివృద్ధి బ్యాంకులను వీడి ప్రైవేట్ ఆర్ధిక సంస్థలను ఆశ్రయించాల్సి వస్తోంది. వడ్డి రేటు అభివృద్ధి బ్యాంకుల కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా వుండడం వలన నష్టాలను చవిచూస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు సమ్యుక్తం గా అభివృద్ధి బ్యాంకుల కార్యకలాపాలలో అబివృద్ధి తీసుకువచ్చేందుకు పటిష్టమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడం తో పాటు రాజకీయ జజోక్యాన్ని పుర్తిగా తొలగించాలి. లేకుంటే దేశం లో మందగించిన సమగ్ర అభివృద్ధి మరింత మందగమనం లో పయనించడం ఖాయం.

Facebook Comments

13 Comments on this Post

 1. Hi there I am so excited I found your site, I really found you by mistake, while I was researching on Aol for something else, Anyways I am here now and would just like to say thanks
  a lot for a fantastic post and a all round thrilling
  blog (I also love the theme/design), I don’t
  have time to look over it all at the minute but I have book-marked it and also included your RSS feeds, so when I have time I
  will be back to read a great deal more, Please do keep up the great work.

 2. Hola! I’ve been reading your site for some time now and finally got the courage to go ahead and give you a shout out from Atascocita Tx!

  Just wanted to mention keep up the excellent
  work!

 3. And this is an investment danger price taking.

 4. Cool blog! Is your theme custom made or did you download it from somewhere?
  A design like yours with a few simple adjustements would really make
  my blog stand out. Please let me know where you got your design. Thanks a
  lot

 5. It’s really a great and helpful piece of information. I’m happy that you simply shared this useful
  information with us. Please keep us up to date like
  this. Thank you for sharing.

 6. Hi this is kinda of off topic but I was wanting to know
  if blogs use WYSIWYG editors or if you have to
  manually code with HTML. I’m starting a blog soon but have no
  coding skills so I wanted to get advice from someone
  with experience. Any help would be greatly appreciated!

 7. Excellent weblog here! Additionally your web site lots up
  very fast! What web host are you the usage of? Can I get your associate link
  for your host? I want my web site loaded up as fast as yours
  lol

 8. Do you have any video of that? I’d want to find
  out more details.

 9. Thanks for the help!

 10. Hi there everyone, it’s my first pay a quick visit at this web page, and article
  is genuinely fruitful for me, keep up posting
  these posts.

 11. Thanks for every other excellent post. Where else could anybody get that kind of info in such a perfect
  way of writing? I’ve a presentation next week, and I’m on the search for such information.

 12. Schwab Intelligent Portfolios invests in Schwab ETFs.

 1. By hey on October 5, 2019 at 8:39 pm

  hey

  naturally like your web-site however you need to take a look at the spelling on quite a few of your posts. A number of them are rife with spelling issues and I find it very troublesome to inform the reality on the other hand I will surely come back aga…

Comments have been disabled.