రాజ్యాంగబద్ధ పాలనకే రాజకీయ గ్రహణం..!
Permalink

రాజ్యాంగబద్ధ పాలనకే రాజకీయ గ్రహణం..!

పార్లమెంటరీ ప్రజాస్వామ్యమనే నాగరిక పాలన సంవిధానంలో చట్టసభ సభ్యులెవరూ లాభదాయక పదవులు చేపట్టరాదని రాజ్యాంగ నిర్మాతలు లక్ష్మణ్ రేఖలు గీశారు. మంచుకు వేసిన పందిళ్ళు వడగళ్ళను ఆపలేవని నిర్దారిస్తూ అవినీతి భ్రష్టత్వంలో ఏటికేడు కొత్తలోతులు ముట్టడంలో రాటుతేలిన నేతలెందరో…

Continue Reading →

మానవ వనరుల అభివృద్ధిని సత్వరమే చేపట్టాలి
Permalink

మానవ వనరుల అభివృద్ధిని సత్వరమే చేపట్టాలి

దేశం యొక్క అభివృద్ధి విజయం అనేది దాని మానవ వనరుల నైపుణ్యాభివృద్ధి పై ఆధారపడి వుంటుంది. ఏదైనా దేశం ఎంత బాగా మానవ వనరుల అభివృద్ధి మీద పెట్టుబడులు పెడుతుందో ఆ దేశం ఆర్ధిక సమృద్ధిని సాధించినట్లు అవుతుందని…

Continue Reading →

నీటి పారుదల ప్రోజెక్టులను వేగవంతం చేయాలి
Permalink

నీటి పారుదల ప్రోజెక్టులను వేగవంతం చేయాలి

భారతదేశంలో ప్రాజెక్టులలో జాప్యం సర్వసాధారణమైపోయింది.. ఆలశ్యం కారణం ప్రోజెక్టుల అంచనాలు, వ్యయం ఎక్కువైపోయి అంతిమంగా ఆ భారం అంతా ప్రజలపై పన్నుల రూపం లో పడుతుంది. గత దశాబ్ద కాలం లో దేశం లో వివిధ ప్రోజెక్టుల వ్యయం…

Continue Reading →

ప్రజారోగ్యం పట్ల పాలకులు శ్రద్ధ చూపాలి..!
Permalink

ప్రజారోగ్యం పట్ల పాలకులు శ్రద్ధ చూపాలి..!

ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ప్రజారోగ్యం పదిలంగా ఉండాలంటే నాణ్యతతో కూడిన వైద్యం అవసరం ఉంటుంది. మన దేశంలో కూడా ప్రజారోగ్యం కోసం ఏటా వేలాది కోట్ల రూపాయలు ఖర్చుపెడుతూ అహర్నిషలు కృషి చేస్తున్నట్లు పాలకులు పదేపదే చెపుతున్నారు. కానీ,…

Continue Reading →

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి
Permalink

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి

రాజ్యాంగ నిర్దేశాలు,చట్టాలు ఇంత స్పష్టంగా చెబుతున్న ఆశించిన ఫలితాలు రావడం లేదు. బాలకార్మిక వ్యవస్థను నియంత్రించడం అటుంచి అంతకంతకు పెరుగుతున్న బాలకార్మికుల నిరోధానికి 1986లో చట్టం తీసుకువచ్చారు. మొత్తం 13వృత్తులకు సంబంధించి 57రకాల పనులను చేయించరాదని ఆ చట్టంలో…

Continue Reading →

ముంచుకొస్తున్న జలసంక్షోభం ముప్పుపై అప్రమత్తత అవసరం
Permalink

ముంచుకొస్తున్న జలసంక్షోభం ముప్పుపై అప్రమత్తత అవసరం

జలమే జీవనాధారం మరియు జీవాధారం అన్నది నానుడి, కానీ మన దేశం లో మంచి నీటి సంక్షోభం రోజు రోజుకూ తీవ్రతరం అవడం, రానున్న కాలంలో త్రాగడానికి గుక్కెడు నీళ్ళు దొరుకుతాయా అన్న ప్రశ్నకు కాదు అనే సమాధానం…

Continue Reading →

ప్రజల ఆకలిని తీర్చడం ప్రభుత్వాల కనీస బాధ్యత..!
Permalink

ప్రజల ఆకలిని తీర్చడం ప్రభుత్వాల కనీస బాధ్యత..!

సమాజంలో నివసించే ప్రతి పౌరుని ఆకలిని తీర్చాల్సిన కనీస బాధ్యత మన ప్రభుత్వాలపైన ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆహార సమస్య అనేది విశ్వవ్యాప్తంగా ఉన్న సమస్య అతి ప్రధానమైనదంటే అతిశయోక్తి కాదు. ఆయా దేశాల ప్రభుత్వాలు ఆహార సమస్య…

Continue Reading →

చిత్ర పరిశ్రమలో మృగ్యమౌతున్న విలువలు
Permalink

చిత్ర పరిశ్రమలో మృగ్యమౌతున్న విలువలు

ఒకప్పుడు మన తెలుగు సినిమాలు చక్కని కధ, కధనాలు, హృదయాలను రంజింపజెసే సాహిత్యం, మధురానుభూతిని గొల్పే సంగీతం, కల కాలం మదిలో నిలిచి వుండే విధం గా నటీనటుల హావాభావాలు, నటన, హృదయాలను గిలిగింతలు పెట్టే నాయకా, నాయకల…

Continue Reading →

త్రికరణశుద్ధిగా మాదకద్రవ్యాల నిర్మూలనకు పాటుపడాలి
Permalink

త్రికరణశుద్ధిగా మాదకద్రవ్యాల నిర్మూలనకు పాటుపడాలి

మత్తుపదార్ధాలు, మద్యపానం వినియోగంతో పాటు ధూమపానం కూడా సమస్త మానవజాతిని పట్టిపీడిస్తొన్న పిశాచిలుగా చెప్పవచ్చు. ధూమపానం విషయంలో ప్రభుత్వం కొంత మేరకు చర్యలు తీసుకుంటున్నా అవి ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు కలిగించడం లేదు. ఇక మద్యం గురించి ప్రత్యేకంగా…

Continue Reading →

వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించాలి..!
Permalink

వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించాలి..!

వ్యవసాయరంగంలో ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుండగా ఆదాయాలు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్రం తీసుకున్న చర్యలు తాత్కాలికంగా కొంత మేరకు ఉపశమనం కలిగించేవే తప్ప రైతులను ఏ మాత్రం ఉద్దరించేవి కావని కేంద్ర గణాంక కార్యాలయం…

Continue Reading →