భావ ప్రకటన స్వేచ్చకు సంకెళ్ళా?
Permalink

భావ ప్రకటన స్వేచ్చకు సంకెళ్ళా?

విమర్శించే హక్కు లేదా భావప్రకటన స్వేచ్చను గౌరవించడం అంటే ఆ విమర్శనో, భావాన్నో అంగీకరించడమని అర్ధం కాదు. ఆ విమర్శ లేదా భావం పొరపాటయితే తగిన విధంగా వాస్తవాలతో, హేతుబద్ధమైన వాదనలతో వాటిని తిప్పి కొట్టే హక్కు విమర్శలకు…

Continue Reading →

నూతన సాంకేతిక విప్లవానికి యువత సన్నద్ధం కావాలి
Permalink

నూతన సాంకేతిక విప్లవానికి యువత సన్నద్ధం కావాలి

నాలుగవ పారిశ్రామిక విప్లవం దిశగా ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేయడం ఆనందకరమైన విషయం. నూతన ఆవిష్కరణలైన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, ఆటోమేషన్, కృతిమ మేధ, వాణిజ్య కార్యకలాపాలలో డిజిటల్ పద్ధతుల ప్రవేశం…

Continue Reading →

వైద్య విద్యలో మార్పు అవసరం!
Permalink

వైద్య విద్యలో మార్పు అవసరం!

మన దేశంలో పాలకుల అసమర్ధత,అధికారుల అవినీతి వీటన్నింటిని మించి మితిమీరిపోయిన రాజకీయ జోక్యానికి నిదర్శనంగా విద్యావ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. లాభసాటిగా ఉండే వ్యాపారంలోకి కొందరు రాజకీయనాయకులు నేరుగా పాలుపంచుకోవడం ప్రారంభమైన నాటి నుండి పరిస్థితి…

Continue Reading →

అమెరికా గుప్పెట్లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ
Permalink

అమెరికా గుప్పెట్లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ

డాలర్ విలువ రోజు రోజుకు పెరగడం తో అగ్ర రాజ్యం అయిన అమెరికా పెద్దన్న గా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను పరోక్షం గా శాసిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం ఇరాన్, రష్యాలతో కరెన్సీ లావా దేవీలు నిలిపివేయడం, చైనా, కెనడా,…

Continue Reading →

* జాతి వికాసానికి యువత నడుంకట్టాలి!
Permalink

* జాతి వికాసానికి యువత నడుంకట్టాలి!

పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల మధ్య అంతరాలను తొలగించేందుకు అందరికి సమాన అవకాశాలు కల్పించేందుకు యువత ఐక్యంగా కృషి చేయాలి. శాంతి, సామరస్యం, సంతోషం, గెలుపు తదితర ఐదు లక్ష్యాలను ప్రపంచం తక్షణం సాధించాల్సిన అవసరం…

Continue Reading →

వేసవి ప్రారంభంలోనే మంచి నీటి కొరత!
Permalink

వేసవి ప్రారంభంలోనే మంచి నీటి కొరత!

రోజురోజుకు ఎండలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. గుక్కెడు మంచి నీటి కోసం కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి కొన్ని గ్రామాలో నెలకొంది. దీనికి కారణం కొందరు పాలకుల అవినీతి, అసమర్ధత. వీటన్నింటిని మించి అవగాహనారాహిత్యం, ప్రకృతి…

Continue Reading →

అసంబద్ధం గా రహదారి సుంకం వసూళ్ళు
Permalink

అసంబద్ధం గా రహదారి సుంకం వసూళ్ళు

రహదారి సుంకాల ద్వారం (టోల్ ప్లాజా) ఈ రోజు ప్రజల సొమ్మును సుంకం రూపం లో నిలువు దోపిడీ చేస్తున్నాయనడం లో ఎటువంటి సందేహం లేదు. దేశ వ్యాప్తంగా అయిదు వందల టోల్ ప్లాజాలు కాల పరిమితి లేకూండా…

Continue Reading →

లక్ష్యాలకు ఆమడ దూరం లో నిలిచిపోయిన ఆదర్శ్ సంసద్ గ్రామ యోజన.
Permalink

లక్ష్యాలకు ఆమడ దూరం లో నిలిచిపోయిన ఆదర్శ్ సంసద్ గ్రామ యోజన.

గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు, గ్రామాభివృద్ధే దెశాభివృద్ధి అన్న మహాత్ముని సిద్ధంతాలు ఈ రోజు రాజకీయ నాయకులకు ఉపన్యాస అంశాలుగానే మిగిలిపోవడం భారతావని దురదృష్టం. డిజిటల్ యుగం లో ప్రవెశించిన మన భారతావనిలో కొన్ని గ్రామాలు ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ…

Continue Reading →

గురువుల ఆలోచన విధానం మారాలి!
Permalink

గురువుల ఆలోచన విధానం మారాలి!

ఉత్తమ సమాజం తరగతి గదిలోనే పురుడుపోసుకుంటుంది. కృష్ణుడి గురువు సాంధీపుడిని, పంచపాండవుల గురువు ద్రోణుడిని ఇప్పటికీ ఆదర్శంగా తీసుకుంటున్నాం మనము. ఒక మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఒక ముఖ్యమంత్రి తమ గురువులను ప్రేమించి ఆదరించడం మామూలే. మరి…

Continue Reading →

చట్టసభలకు సచ్చీలురనే ఎన్నుకోవాలి.
Permalink

చట్టసభలకు సచ్చీలురనే ఎన్నుకోవాలి.

సచ్ఛీలురు, సత్యనిష్ఠా గరిష్ఠులు ఉన్నత పీఠాల్ని అధిష్ఠిస్తే రాజ్యాంగ వ్యవస్థలు సమర్ధవంతం గా పనిచేసి దేశం అభివృద్ధిబాటలో పయనిస్తుందన్నది మన రాజ్యాంగ నిర్మాతల స్పూర్తి. కాని నేడు దేశంలో ఆ స్పూర్తి కొరవడుతోందని పలువురు రాజ్యంగ నిపుణులు, అమార్త్యసేన్…

Continue Reading →