సంక్షోభంలో దేశీయ విమానయాన రంగం
Permalink

సంక్షోభంలో దేశీయ విమానయాన రంగం

మన దేశంలో విమానయాన రంగం అనూహ్యంగా అభివృద్ధి పధం లో దూసుకెళ్తున్న వేళ విమానయాన సంస్థలు ధరలను సామాన్యుడికి అందుబాటులోనికి తేవాలని పోటీపడడం హర్షణీయం. కానీ ఈ పరుగులో ఒక్కప్పుడు మార్కెట్ లో 22.5 శాతం వాటాతో 195…

Continue Reading →

వలస జీవుల వ్యథార్థ గాధలు హృదయాల్ని కదిలిస్తున్నాయి.
Permalink

వలస జీవుల వ్యథార్థ గాధలు హృదయాల్ని కదిలిస్తున్నాయి.

కరోనా మహమ్మారి విజృంభించి కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రకటించే ఆర్థిక ఉద్దీపనలు అన్ని రంగాలను, అన్ని వర్గాలను ఆపద సమయంలో ఆదుకుని గట్టెక్కించేవిగా వుండాల్సిన అవసరం ఎంతైనా వుంది. కరోనా మహమ్మరిని కట్టడి చేసేందుకు మన…

Continue Reading →

మానవ మృగాలకు సత్వర శిక్షలు పడేలా వ్యవస్థలను తీర్చిదిద్దాలి
Permalink

మానవ మృగాలకు సత్వర శిక్షలు పడేలా వ్యవస్థలను తీర్చిదిద్దాలి

2019 నవంబరు నెలలో కుమురం భీం అసిఫాబాద్‌ జిల్లాలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, స్వశక్తితో బ్రతుకు బండి వెళ్ళదీస్తున్న ఒక అమాయక, ఒంటరి మహిళను అపహరించి, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులు…

Continue Reading →

ఇంజనీరింగ్ విద్యకు జవసత్వాలు కల్పించాలి
Permalink

ఇంజనీరింగ్ విద్యకు జవసత్వాలు కల్పించాలి

దేశ జనాభాలో 55 శాతం యువతతో 2025నాటికి భారత దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలువనున్నది. అయితే ఈ యువత పాలిట శాపంలా నేడు నిరుద్యోగం పరిణమించడం బాధాకరం. ఒకవైపు చదువుకున్న యువతకు వారి చదువుకు సరిపడే ఉద్యోగాల రూపకల్పన…

Continue Reading →

పర్యావరణ నిర్లక్ష్య ఫలితమే కరోనా వైరస్..!
Permalink

పర్యావరణ నిర్లక్ష్య ఫలితమే కరోనా వైరస్..!

కరోనా.. కరోనా.. కరోనా.. ప్రస్తుతం ఏ నోటా విన్నా ఇదే మాట. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ప్రభావంతో మొత్తం భూగోళం విపత్కర పరిస్థితిని ఎదర్కొంటున్నది. నేడు 150కి పైగా దేశాలకు వైరస్ వ్యాపించింది. రోజు…

Continue Reading →

ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలి
Permalink

ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలి

2020 జూన్ 1 వ తారీఖున ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పధకం అమలు కానుంది. జాతీయ ఆహార భద్రతా పధకం కింద వివిధ రాష్ట్రాలు జారీ చేసిన రేషన్ కార్డులు ఇంతవరకు ఆయా రాష్ట్రాలలో మాత్రమే…

Continue Reading →

రోజురోజుకు పెరుగుతున్న డేకేర్ కల్చర్..!
Permalink

రోజురోజుకు పెరుగుతున్న డేకేర్ కల్చర్..!

హైదరాబాద్ మహానగరంలో తల్లిదండ్రులు రోజురోజుకు డేకేర్ కల్చర్ వైపునకు పరుగులు పెడుతున్నారు. నగరంలోని చాలా కుటుంబాలలో భార్య భర్తలు ఉద్యోగరీత్యా ఒత్తిళ్లతో వారి పిల్లలకు దూరమవుతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఐటీ, టీచింగ్ ఇతర ప్రైవేటు రంగాల్లో పనిచేసే ఉద్యోగుల…

Continue Reading →

ఎన్నికలలో ధన ప్రవాహాన్ని నియంత్రించాలి.
Permalink

ఎన్నికలలో ధన ప్రవాహాన్ని నియంత్రించాలి.

దేశంలో స్వాతంత్రం సిద్ధించి 70 వసంతాల పూర్తయిన నేపధ్యంలో అన్ని రంగాలలో చక్కని అభివృద్ధి సాధించి అభివృద్ధి చెందిన దేశాలతో పొటీ పడుతుండడం హర్షించదగిన విషయం. అయితే మన రాజకీయ వ్యవస్థ పూర్తిగా కలుషితమైపోయి, ఒకప్పుడు ఎంతో బలంగా…

Continue Reading →

అమెరికాతో అతి సన్నిహిత్వం పై బహుపరాక్
Permalink

అమెరికాతో అతి సన్నిహిత్వం పై బహుపరాక్

తన ఆర్ధికాభివృద్ధి, దేశ సార్వభౌమాధిపత్యం, ప్రపంచ దేశాలు తమ కనుసన్నలలో మెదులుతూ తనకు దాసోహంగా వుండాలనే ఆధిపత్య మనస్తత్వం అగ్రరాజ్యమైన అమెరికాది. శత్రు దేశాలను అణగదొక్కేందుకు, తన మిత్ర దేశాలను పావుగా వుపయోగించుకొని, అవసరం తీరాక కూరలో కరివేపాకు…

Continue Reading →

పండు కాదు.. పుండు..!
Permalink

పండు కాదు.. పుండు..!

ఆరోగ్యం కోసం పండ్లను తింటే మొదటికే మోసం.. కాల్షియం కార్బైడ్ లతో పండ్లను మాగపెడుతున్న వ్యాపారులు.. మనకు ఆహారాన్ని ప్రసాదించే పండ్లను కొనాలంటే ప్రస్తుతం జనాలు జంకుతున్నారు. మనకు నిత్యం రోడ్డు పక్కన కనపడే తీయ తీయని పళ్లను…

Continue Reading →